Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శివుని దర్శనం అయ్యాక ఈ తప్పులు అసలు చేయకూడదు | What are the rules to be followed in Shiva temple?

ఏ గుడికి వెళ్లిన కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. శివారాధన అనేది. మోక్షానికి మార్గం. అలాంటి శివుణ్ణి దర్శించుకోవటానికి శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తలస్నానము చేసి శుభ్రమైన బట్టలను ధరించి నుదుటిన విభూది
పెట్టి,మెడలో రుద్రాక్ష మల ధరించి వెళ్ళాలి.
అలాగే పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, కర్పూరం వంటి వాటిని తీసుకువెళ్లాలి.
గోపుర దర్శనం కాగానే మౌనంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి.
మనసులో పంచాక్షరిని జపిస్తూ ఉండాలి.వినాయకుని దర్శించి వినాయక స్తుతి
చెప్పి గుంజీళ్ళు తీస్తూ నమస్కరించవలెను.బలిపీఠం, నందిల మధ్య
నమస్కరించవలెను.
లోపల మూలస్థానంలో ఉన్న స్వామికి నమస్కరించాలి. అలాగే చుట్టూ ఉన్న ఉత్సవ
మూర్తులు, నందీశ్వరుడులకు కూడా నమస్కారం చేయాలి. శివాలయంలో తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి.
విభూతిని పెట్టుకోవాలి. ఆలయ దర్శనం సమయంలో
శివుని స్త్రోత్రాలు చదువుకోవాలి.
శివుని దర్శనం అయ్యాక ధ్వజ స్థంభం దగ్గర సాష్టాంగనమస్కారం ఎట్టి
పరిస్థితిలో చేయకూడదు. మొదట ధ్వజ స్థంభంను దర్శనం చేసుకోవాలి. కానీ
శివుని దర్శనం తర్వాత నమస్కరిస్తే పుణ్య ఫలం రాదు. కోరిన కోరికలు
నెరవేరవు. కాబట్టి ఈ విషయాన్నీ బాగా గుర్తుంచుకోవాలి."

Famous Posts:
ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు 

వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి  

శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 

>యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? 

shiva temple, 12 famous shiva temples in india, shiva temple near me, famous shiva temples in tamilnadu, oldest shiva temple, shiv temple, amazing shiva temple, shivalayam pradakshina

Comments