పిల్లల కోసం నిత్య పారాయణ శ్లోకాలు - స్తోత్రాలు | Simple Shlokas for Kids to Memorize & Chant Easily | Slokas For Children
పిల్లల కోసం నిత్య పారాయణ శ్లోకాలు - స్తోత్రాలు
1. గణేశ శ్లోకములు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే
శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ (శుభ) కార్యేషు సర్వదా
గజాననం భూతగణాధిసేవితం కపిత్థ జంబూఫలసార భక్షితమ్
ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం
మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర
వాననరూప మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే
2 . సరస్వతి శ్లోకములు
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని
నిత్యం పద్మాలయా దేవి సామాంపాతు సరస్వతి
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా
కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్
మాణిక్య వీణామ్ ఉపలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగకన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః
- శ్యామలా దండకం
3. ఆదిత్యుడు శ్లోకం
బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్
సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్
4. లక్ష్మీదేవి శ్లోకాలు
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయతాక్షి
విశ్వప్రియే విష్ణుమనో నుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే
శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
5. దుర్గాదేవి శ్లోకం
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే
6. గాయత్రి మంత్రం
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
7 శ్రీరామ శ్లోకములు
శ్రీరామ రామ రామేతి
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
శ్రీరామనామ వరాననే ఓం నమః ఇతి
వనమాలీ గదీశార్‌ఙ్గీ శంఖీ చక్రీచ నందకి
శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభి రక్షతు
శ్రీ-వాసుదేవోభి రక్షతు ఓం నమ:ఇతి
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి
ప్రాతః స్మరామి రఘునాథ ముఖారవిందం
మన్దస్మితం మధురభాషి విశాలఫాలమ్
కర్ణావలమ్బిచలకుండలశోభిగన్డం
కర్ణాoతదీర్ఘ నయనం నయనాభి రామమ్
8. శ్రీకృష్ణ శ్లోకములు
వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే
ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః
ఇమం మంత్రం జపం దేవి భక్త్యా ప్రతిదినం నరః
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకమవాప్నుయాత్
కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలేవేణుం కరేకంకణం
సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠీచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గొపాలచూడామణి
9. విష్ణు శ్లోకములు
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం
10. హనుమాన్ శ్లోకములు
యత్రయత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్పవారిపరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం
మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధి మతాంవరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీ రామదూతం శిరసా నమామి
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా భవేత్
నమస్తేస్తు మహావీర నమస్తే వాయునందన
విలోక్య కృపయానిత్యం త్రాహిమాం భక్త వత్సల
అమలకనక వర్ణం పృజ్వలత్పావకాక్షం
సరసిజనిభవక్త్రుం సర్వదాసుప్రసన్నం
పటుతరఘన గాత్రం కుండలాలంకృతాంగం
రణజయకరవాలం రామదూతం నమామి
నాదబిందుకళాతీతం ఉత్పత్తి స్థితివర్జితం
సాక్షాదీశ్వరరూపంచ హనుమంతం నమామ్యహం
సువర్చలాకళత్రాయ చతుర్భుజ ధరాయచ
ఉష్ట్రారూడ్హాయ వీరాయ మంగళం శ్రీహనుమతే
11. మహామృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
12. శ్రీవేంకటేశ్వర శ్లోకము
వినా వేంకటేశం ననాథో ననాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశం ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ
ఓం నమో వేంకటేశాయ పురుషాయ మహాత్మనే
ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నం నమః
13. నవగ్రహ శ్లోకము
ఆదిత్యాయ సోమాయ, మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
14. తులసీ శ్లోకము
యన్మూలే సర్వ తీర్థాణి యన్మధ్యే సర్వ దేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం
15. బృహదారణ్యకోపనిషత్
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతిః శాంతిః శాంతిః
16. కఠోపనిషత్
ఓం సహనా వవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః
17. ఈశావాస్యోపనిషత్
ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః
18. విశ్వనాథాష్టకం
ఓం గంగా తరంగ కమనీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథమ్
19. పార్వతీపరమేశ్వరులు
వాగర్థావివ సంపృక్తౌ - వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే - పార్వతీ పరమేశ్వరా
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి
వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం
లింగాష్టకమ్
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్
రావణ దర్ప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్
దక్ష సుయఙ్ఞ వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్
సంచిత పాప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్
దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్
పరమ పరం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే
కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతీ
కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం
దీపం జ్యోతి: పరం బ్రహ్మ దీప స్సర్వ తమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే
అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలః
కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖ శాయనః
రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం
శయనేయః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
నిద్రా శ్లోకం
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న-స్తస్యనశ్యతి
గురుస్తుతి
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః
సర్వేజనాస్సుఖినోభవంతు
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు
ఓం శాంతిః శాంతిః శాంతిః
Tags: slokas for 3 5 year olds, slokas and mantras, 2 line slokas, shloka for competition, 5 easy sanskrit slokas, tamil slokas lyrics, slokas for children's education, telugu slokas for children's pdf, nitya parayana slokas, child slokas, nitya parayana stotras telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Nice Very Nice
ReplyDelete