మగవాడు భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం | Man sacrifices life to save others | Hindu Temple Guide

మగవాడు "భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం 

తన చాక్లెట్స్ చెల్లికి ఇవ్వగలవాడు

తన కలలను తల్లి తండ్రుల చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు

తన పాకెట్ మనీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు 

తన యవ్వన కాల మంతా త్యాగం చేసి భార్యా పిల్లలకోసం

గొడ్డులా పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు 

వారి భవిష్యత్తు కోసం బ్యాంకు లలో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి కట్టేవాడు .

అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు , భార్య , 

బాసు లతో తిట్లు తింటూ వాళ్ళ ఆనందం కోసం జీవించేవాడు 

బయటకు వెడితే ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు 

ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు కాలు పెట్టడు అంటారు 

పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు 

పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు 

భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు 

భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు.

అమ్మ మాట వింటే అమ్మ కూచి అంటారు 

భార్య మాట వింటే బానిస బతుకు అంటారు 

అర్ధం చేసుకుంటే వారు ఒక నిరంతర' త్యాగశీలి

ఆడపిల్లలూ మగవాడిని గౌరవించండి .

అపార్ధం చేసుకోవద్దు మనకెంతో ముఖ్యులు' 

 'ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నారో మన' కోసం 

మగవాళ్ళూ ఈ"post మీ అందరికీ కోసం.. . ! 

వాళ్ళు మీద - సానుభూతి చూపక పోతే ఎలా ?

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

sacrifice quotes, man sacrifice for love, man sacrifices quotes, sacrifice of a man for his family, quotes about sacrifice in a relationship, self-sacrifice quotes, true love sacrifice quotes, sacrifice for success quotes, man

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS