Drop Down Menus

విద్యార్థిని విద్యార్థులారా ! మీకు ఒక చిన్న కథ చెపుతాను వినండి | Telugu Devotional Storie | Students

 

విద్యార్థిని విద్యార్థులారా ! మీకు ఒక చిన్న కథ చెపుతాను వినండి...!

అనగనగా... పూర్వం కొంతమంది యువకులు గుఱ్ఱాలపై వెళ్తుండగా వారికి ఒక ఋషి ఎదురుగా వచ్చి ఇలా చెప్పాడు ."ఓ యువకులారా.. మీకు ఇక్కడ నేలపై కనిపించిన వాటిని పోగుచేసుకుని సంచులలో వేసుకుని ఇంటికి వెళ్ళండి. ఆ సంచులను రేపు తెల్లవారుజామున తెరిచి చూస్తే, మీరు ఓ మహాద్భుతంను చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు, సంతోషాతిరేకంతో చిందులు వేస్తారు. అయితే ఆ మరుక్షణమే భోరున ఏడుస్తారు" అని అన్నాడు.

Also Readపెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...

ఋషి మాటలు విన్న ఆ యువకులు, గుర్రాలపై నుంచి కిందికి దిగి, అటుఇటు చూశారు. వాళ్ళకు నేలపై ఎంతదూరం చూసినప్పటికీ గులకరాళ్ళు తప్ప మరేమీ కన్పించలేదు. అయినా ఋషి చెప్పాడు కనుక, మనిషికి నాలుగైదు గులకరాళ్లను సంచులలో వేసుకుని వెళ్ళి, ఇంట్లో ఓ మూలన పెట్టి నిద్రపోయారు…

మరుసటి రోజు ఉదయం సంచులను తెరిచి చూసిన ఆ యువకులు, ఋషి చెప్పినట్లు ఒక్కసారిగా సంతోషంతో వెర్రి కేకలు పెట్టారు. అయితే ఆ మరుక్షణమే అయ్యో అని ఏడవసాగారు.

Also Readఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?

ఎందుకంటే, వాళ్లు మూటగట్టుకొచ్చిన గులకరాళ్లు వజ్రాలుగా మారిపోయాయి. ప్రస్తుతం వాళ్ళ ఏడుపు, మనిషికి ఒక గోతాము రాళ్ళను మూటగట్టక రాలేక పోయామే అని. 

చదువు కూడా అంతే... చదువుకునే వయసులో శ్రద్ధగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే, ఆ తర్వాత మనకు చదవాలని ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలించవు.

లోకా సమస్తా సుఖినోభవన్తు!

Famous Posts:

ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి

నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..? 

అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!

భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం 

హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూడ‌కూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?  

పిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు

గ్రహదోషాల నుండి విముక్తి కలగాలంటే

Telugu Devotional Stories, ఆధ్యాత్మికం, god stories in telugu pdf, real god stories in telugu, devudu kathalu in telugu, mythology stories in telugu, devotional stories in telugu pdf, students, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.