మన జీవితంలో ఎంతో ఉపయోగపడే మంచి నీతి పాఠాలు | Telugu Moral stories | Hindu Temple Guide

నీతి పాఠాలు..

1) ఇతరులు చేసే తప్పుల నుండి పాఠాలు నేర్చుకో - నీ సొంత తప్పుల నుండి నేర్చుకోవాలంటే నీ జీవిత కాలం సరిపోదు.

2) సంపూర్ణ మైన నిజాయితీ పరుడిగా వుండాలనుకోవద్దు. నిటారుగా వుండే చెట్లను మొదట నరుకుతారు, నిజాయితీ గా వుండే వాడినీ అంతే.

3)పాముని అది విషపూరితం కాకపోయినా - విషపూరితం గానే భావించు.

4).ప్రతి స్నేహంలో ఏంటో కొంత స్వార్థం వుంటుంది. అది లేని స్నేహం ఎక్కడా వుండదు. ఇది చేదు నిజం.

5).ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు మూడు ప్రశ్నలు వేసుకో- ఎందుకు ఈ పని చేస్తున్నాను, ఫలితం ఎలా వుంటుంది, ఇందులో విజయం సాధించగలనా..... లోతుగా ఆలోచించి సంతృప్తికర సమాధానం దొరికితేనే ఆ పని ప్రారంభించు.

6)భయం నీ దరి చేరిన క్షణమే దానిని నాశనం చేసేయ్.

7) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది యవ్వనం మరియు స్త్రీ అందం

8) ఒక పని మొదలు పెట్టాక అపజయం గురించి ఆలోచించకు. దాన్ని మధ్యలోనే వదిలి వేయకు. నిజాయితీ గా పని చేసే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా వుంటారు.

9) పువ్వుల పరిమళం గాలి వీచే దిశలోనే ప్రసరిస్తుంది, కానీ ఒక వ్యక్తీ మంచితనం అన్ని దిశలకు వ్యాపిస్తుంది.

10) ఒక మనిషి తన చేతల వల్ల గొప్పవాడవుతాడు కానీ పుట్టుక వల్ల కాదు.

11) నీకంటే పై స్థాయి వారితో గానీ తక్కువ స్థాయి వారితో గానీ స్నేహం చేయకు. అవి నీకెప్పుడూ ఆనందాన్నివ్వవు.

12) విద్య అన్నిటికంటే ఉత్తమమైనది. దానిని మించిన స్నేహితుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు వుండరు.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

Telugu Moral stories, నీతి కథలు wikipedia, మంచి నీతి కథలు, నీతి కథలు, stories in telugu,  neethi kathalu telugu, neethi kathalu telugu pdf, neethi kathalu - stories

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS