వాటి సైజును బట్టి ఆడవాళ్లు ఎలాంటి వాళ్లో ఇట్టే చెప్పేస్తారు | Girls Foot Fingers Reveals Their Character - Telugu Astrology

 

వాటి సైజును బట్టి ఆడవాళ్లు ఎలాంటి వాళ్లో ఇట్టే చెప్పేస్తారు 

మాములుగా అమ్మాయిల స్వభావాన్ని ఎక్కువగా గుర్తించలేము.. ఎప్పుడు కోపంగా ఉంటారో.. ఎప్పుడు మాములుగా ఉంటారో ఎవరికీ అంతు చిక్కదు... కానీ వారు ఎలా ఉన్న కూడా అందంగానే ఉంటారని అంటున్నారు. 

ఇక పోతే అమ్మాయిల కాలి బొటన వేలును బట్టి వారి మస్తత్వాన్ని చెప్పవచ్చు నని కొందరు అంటున్నారు.. మరి ఎలానో ఇప్పుడు చూద్దాం..

Also Readవాస్తురిత్య మనీ ప్లాంట్‌ను ఏ దిశలో పెంచాలి ?

అమ్మాయిల బొటన వేలు కంటే పక్క వేలు పొడవుగా ఉంటే వాళ్ళను గడుసు దని , మొండిది అని అంటారు.. మరి బొటన వేలు పొడవుగా ఉంటే ఏమంటారో అనే సందేహం చాలా మందికి తెలియదు.. బొటనవేలి పక్కన వేళ్ళు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు.. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది. ఇలా కొన్ని సందేహాలు మనల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అందుకే ఆడవాళ్ళ కాలివేళ్ళకు సంభందించిన అన్ని విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బొటనవేలు పెద్ధగా ఉంటే ఆ ఆడవాళ్లు చాలా తెలివితేటలు కలిగి ఉంటారట. అలాగే వీరికి సృజనాత్మకత కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. బొటనవేలి పక్కన వేళ్ళతో పోలిస్తే పొట్టిగా ఉన్నట్లయితే వీరు ఏ పని అయిన సులభంగా చేయగలరు. ఇలాంటి ఆడవాళ్లు అన్ని రకాల పనులలో ముందు ఉంటారు. అంతేకాకుండా కాలి రెండవ వేలు, అంటే బొటన వేలు పక్కన వేలు పొడవుగా ఉంటే మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

నాలుగు వేళ్ళు సమానంగా ఉంటే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు.చిటికెన వేలు నాల్గవ వేలికి అంటుకుని ఉంటుంది. అలా ఉంటే వీరికి చాలా సిగ్గు, భయం కలిగి ఉంటారు. బిడియం కారణంగా బాధ్యతలకు కూడా దూరంగా ఉంటారు.. ఇది ఆడవాళ్ళ కాలి వేళ్ళ కు సంబందించిన రహస్యాలు.. బొటన వేలు పక్క వేలు పొడవుగా లేకుంటే చాలు జాగ్రత్త అబ్బాయిలు..

Famous Posts:

గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు


ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు 


తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు


ఎవరితో పెళ్లి జరగాలో ఈ స్వామి వారు నిర్ణయిస్తాడు 


మీరు పడుకునే విధానం బట్టి మీ గత జన్మ ఎలాంటిదో తెలుసుకోవచ్చు?


విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం


పాపాలను, శాపాలను పోగొట్టి, కష్టాలను తీర్చి, ఆయుష్షును పెంచే ఆదిత్య హృదయం

Telugu Astrology, female mole astrology in telugu, leg fingers astrology in kannada, leg finger astrology in hindi, ladies leg finger astrology in tamil, second finger longer, than toe astrology, leg fingers name, leg fingers pain, foot shape astrology

Comments