Drop Down Menus

మనిషిగా పుట్టాక చేయాల్సిన పనులు ఏంటి ? What are the things to do after being born as a human being?

మనిషిగా పుట్టాక చేయాల్సిన పనులు ఏంటి?

వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, అతని వెనక కూడా ఎవరూ తిట్టుకోకుండా ఉండాలి. మనిషి జీవించి ఉన్నంత వరకే కాదు, వారు పోయిన తర్వాత కూడా వారిని గుర్తు చేసుకునే స్థాయికి ఎదగాలి. సంతానం ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి ఆబ్దికాలు పెడతారు కదా ఆ ఒక్కరోజు గుర్తు చేసుకుటాంరు అనుకుటారు.

కాని ఉన్న సంతానంలో కూడా ఎంత మంది పిల్లలు తమ తల్లితండ్రులను గుర్తుంచుకుటాంరు. మరి సంతానం లేనివారు కాని, మగపిల్లలు లేనివారు కాని ఏమి చేయాలి? దీనికి పరిష్కారం ఏమి?

Also Readమహా మృత్యుంజయ మంత్రం మీ కోరికలను ఎలా నెరవేర్చగలదో తెలుసా?

పుణ్యంకొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అనే సామెత పూర్వకాలం నుంచి వస్తుంది. అనగా ఎవరైనా పుణ్యకార్యాలు ఎక్కువగా చేసినవారికి వారి జీవిత భాగస్వామి భార్య / భర్త అనుకూల వంతులు అవుతారు. దానాలు ఎంత ఎక్కువ చేస్తే ఉంటే పుట్టబోయే, ప్టుట్టిన, పుట్టే సంతానం అనుకూలంగా ఉంటారు. అనుకూలంగా అంటే వారికి అనుకూలంగా తల్లితండ్రులు ఉంటారు. తల్లితండ్రులకు అనుకూలంగా పిల్లలు ఉంటారు. ఏ రకమైన వ్యతిరేక ఆలోచనలు లేకుండా ఉంటారని అర్థం.

తమ కడుపున ప్టుట్టినన పిల్లలు మాత్రమే సంతానం అనుకోకూడదు. తమకు చేతనైన సహాయం అందరికీ చేస్తూ పదిమందిలో నాలుకలాగ ఉండాలి. సప్త సంతానాలు అని 7 రకాల పనులను అంటారు.

1. చెరువులు తవ్వించడం

2. బావులు తోడించడం

3. ఉద్యానవనాలు పెంచడం, 

4. అందరికీ ఉపయోగపడే కల్యాణమండలపాలు కట్టించడం, 

5. జలాశయాలు నిర్మించడం, 

6. సద్ధర్మాచణ చేయడం, 

7. అగ్రహారాలను దత్తత చేసుకోవడం. వీట్టినని సప్త సంతానాలు అంటారు.

సంతానం అనేది కావాలనుకోవడం ఎందుకు అంటే తమ తర్వాత తమ వంశగౌరవం కాని, తమ వారసత్వం కాని తమ పేరు కాని నిలిచి ఉండాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రస్తుతకాలంలో ప్టుట్టినన సంతానం ఎంతవరకు ఎవరి మాట ఎవరు వింటున్నారో ఎవరికి వారికే తెలుస్తుంది. సంతానం మాట వినడం లేదు అంటే దానికి తల్లితండ్రులు పిల్లలు కూడా కారణం అవుతారు. కాబ్టి అలా బాధపడకుండా ఈ పనులు చేయడం వలన తమ కుటుంబంలోని వారే కాకుండా  కొన్ని వందలు, వేలు, లక్షల మంది గుర్తుంచుకుటాంరు. వీట్టిన వలన చాలామందికి జీవనోపాధి కూడా దొరుకుతుంది.

Also Read మన జీవితం లో జరిగేవి - జరగనివి

కొన్ని తరాల వరకు తమ వంశగౌరవం, పేరు ప్రతిష్టలు నిలిచి ఉండిపోతాయి. కాబి ఎవరిక తోచినంత వారు ఈ మంచి పనులలో భాగంకావాలి. ఉద్యానవనాలు పెట్టడం అంటే మనమే అక్కడికి వెళ్ళి ఉద్యానవనాలు నిర్మించనక్కరలేదు. ఉద్యానవనాలు కాపాడేవారికి సహాయం చేసినా సరిపోతుంది. అది కూడా పర్యావరణాన్ని కాపాడటమే అవుతుంది. ఆ పర్యావరణాన్ని కాపాడడమే తమకు పుణ్యంగా మారుతుంది.

ఆ చెరువులు బావులు, మండపాలు, ఉద్యానవనాలు ఉన్నంత వరకు వీరికి మరుజన్మ ఉండదు. అందరూ కోరుకునే మోక్షం కూడా ఇక్కడ లభిస్తుంది.

Famous Posts:

ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి


కాశీలోని చాలా మంది కి తెలియని కొన్ని వింతలు..


ఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు


ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి


వత్తులు ప్రాముఖ్యత - దీపారాధన విధానం - దిక్కుల ఫలితములు


ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం..


మహా మృత్యుంజయ మంత్రం మీ కోరికలను ఎలా నెరవేర్చగలదో తెలుసా?


మన జీవితం లో జరిగేవి - జరగనివి

what to do after baby is born, things not to do after giving birth, newborn care, immediately after birth, how to take care of your body after giving birth, what to do, right after giving birth, first 24 hours with newborn baby, legal things to do after baby is born, baby first days of life

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.