Drop Down Menus

ఈ మంత్రాలతో అవివాహితులు శివారాధన చేస్తే మీరు కోరిన కోర్కెలు తీరుతాయి | 6 mantras of Lord Shiva that are powerful enough to solve all your problems

ఈ మంత్రాలతో అవివాహితులు శివారాధన చేస్తే..

భక్తుల ఆనందమే తనకు ముఖ్యమంటూ కోరినంతనే వరాలను ఇచ్చే దేవుడు ఈశ్వరుడు. అందుకే ఆయనను భోళాశంకరుడు అంటారు. ఎవరైనా భక్తితో నమస్కరిస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడు.

బిల్వ పత్రాలతో శివారాధన

శివారాధన చేసేటప్పుడు మాత్రం కొన్ని మంత్రాలను జపిస్తూ బిల్వ పత్రాలతో అర్చన చేయాలి.

శివపూజతో మానసిక ప్రశాంతత

ఈశ్వరుడిని భక్తితో పూజిస్తే అంతులేని తెలివితేటలు, మానసిక ప్రశాంతత, ఇతరుల నుంచి గౌరవం, జీవితంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయని హిందూ ధర్మం పేర్కొంటుంది.

శివారాధన వల్ల లాభాలివే..

మహాదేవుని ఆరాధనతో బలం, రక్షణ, ఆరోగ్యంతోపాటు వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. శివుడు తన భక్తుల కోర్కెలను నెరవేర్చడంలో ఆనందం పొందుతాడు.

శివపూజతో అవివాహితులకు ఆటంకాలు తొలగిపోతాయి

ముఖ్యంగా వివాహం కానివారు శివారాధన గావిస్తే ఆటంకాలు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పురాతన పండితులు పేర్కొన్నారు.

శ్రీమహావిష్ణువు తెలిపిన శివ మంత్రాలు

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శివారాధన విధానాన్ని పార్వతికి ఉపదేశిస్తాడు. ఈ పదకొండు నామాలతో శంకరుడిని పూజిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయంటూ పార్వతికి శ్రీహరి తెలియశాడు. అలాగే ఆయుష్షు కూడా పెరుగుతుంది.

శివుడి శరీరంలో అన్ని భాగాలకు సంబంధించిన మంత్రాలివే

1. ఓం హ్రీం హృదయా నమ: దీంతో హృదయాన్ని ఆరాధించడం.

2. ఓం హ్రీం ష్రైసే స్వాహ. అంటే శిరస్సును పూజించడం.

శ్రీహరి చెప్పిన మంత్రాలు

3. ఓం హ్రీం శిఖాయి వషత్. అంటే శివుని జాటజూటాన్ని అభిషేకించడం.

4. ఓం హ్రీం కవచాయ నమ:. శివుని కీర్తిని శ్లాఘించడం.

శివ మంత్రాలు

5. ఓం హ్రీం నేత్ర త్రయాయ వషత్ అంటే కనులను పూజించడం.

6. ఓ హర అస్త్రాయ పహత్ అంటే భుజాలను అభిషేకించడం.

శివుడి రూపాలకు చెందిన మరో అయిదు మంత్రాలు

7. ఓం హ్రం సద్యయోజటాయ నమ:

8. ఓం హ్రీం వామదేవాయ నమ:

దీర్ఘాయుష్షు కోసం శివారాధన

9. ఓం హ్రీం అఘోరాయ నమ:

10. ఓం హ్రీం తత్పురుషాయ నమ:

శివ పూజతో సిరి సంపదలు

11. ఓం హ్రీం ఇష్ణాయ నమ:

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

shiv aradhana mantra, shiv aradhana lyrics, shiva pooja mantras, Shiv Puja Vidhi, shiva abhishekam items, Shiva Puja at home in Telugu, శివారాధన.

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. పదాలు తప్పు గా ఉన్నాయి, సరైన పదాలు పెట్టండి

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.