Drop Down Menus

సిరిసంపదలు ప్రసాదించే సిద్ధ లక్ష్మీ స్తోత్రం | Sri Siddha Lakshmi Stotram In Telugu

దారిద్ర్య బాధ తొలగుటకు రోజుకు 3సార్లు పారాయణ చేస్తే విశిష్ట ఫలితం తధ్యం..

సిద్ధలక్ష్మీస్తోత్రమ్.

శ్రీ గణేశాయ నమః ।

ఓం అస్య శ్రీసిద్ధిలక్ష్మీస్తోత్రస్య హిరణ్యగర్భ ఋషిః,

అనుష్టుప్ ఛన్దః, సిద్ధిలక్ష్మీర్దేవతా, 

మమ సమస్త దుఃఖక్లేశపీడాదారిద్ర్యవినాశార్థం

సర్వలక్ష్మీప్రసన్నకరణార్థం

మహాకాళీమహాలక్ష్మీమహాసరస్వతీదేవతాప్రీత్యర్థం చ

సిద్ధిలక్ష్మీస్తోత్రజపే వినియోగః ।

ఓం సిద్ధిలక్ష్మీ అఙ్గుష్ఠాభ్యాం నమః ।

ఓం హ్రీం విష్ణుహృదయే తర్జనీభ్యాం నమః ।

ఓం క్లీం అమృతానన్దే మధ్యమాభ్యాం నమః ।

ఓం శ్రీం దైత్యమాలినీ అనామికాభ్యాం నమః ।

ఓం తం తేజఃప్రకాశినీ కనిష్ఠికాభ్యాం నమః ।

ఓం హ్రీం క్లీం శ్రీం బ్రాహ్మీ వైష్ణవీ మాహేశ్వరీ

కరతలకరపృష్ఠాభ్యాం నమః । 

ఏవం హృదయాదిన్యాసః ।

ఓం సిద్ధిలక్ష్మీ హృదయాయ నమః ।

ఓం హ్రీం వైష్ణవీ శిరసే స్వాహా ।

ఓం క్లీం అమృతానన్దే శిఖాయై వౌషట్ ।

ఓం శ్రీం దైత్యమాలినీ కవచాయ హుమ్ ।

ఓం తం తేజఃప్రకాశినీ నేత్రద్వయాయ వౌషట్ ।

ఓం హ్రీం క్లీం శ్రీం బ్రాహ్మీం వైష్ణవీం ఫట్ ॥ 

అథ ధ్యానమ్ ॥

బ్రాహ్మీం చ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖామ్ ।

త్రినేత్రాం చ త్రిశూలాం చ పద్మచక్రగదాధరామ్ ॥ ౧॥

పీతామ్బరధరాం దేవీం నానాలఙ్కారభూషితామ్ ।

తేజఃపుఞ్జధరాం శ్రేష్ఠాం ధ్యాయేద్బాలకుమారికామ్ ॥ ౨॥

ఓంకారలక్ష్మీరూపేణ విష్ణోర్హృదయమవ్యయమ్ ।

విష్ణుమానన్దమధ్యస్థం హ్రీంకారబీజరూపిణీ ॥ ౩॥

ఓం క్లీం అమృతానన్దభద్రే సద్య ఆనన్దదాయినీ ।

ఓం శ్రీం దైత్యభక్షరదాం శక్తిమాలినీ శత్రుమర్దినీ ॥ ౪॥

తేజఃప్రకాశినీ దేవీ వరదా శుభకారిణీ ।

బ్రాహ్మీ చ వైష్ణవీ భద్రా కాలికా రక్తశామ్భవీ ॥ ౫॥

ఆకారబ్రహ్మరూపేణ ఓంకారం విష్ణుమవ్యయమ్ ।

సిద్ధిలక్ష్మి పరాలక్ష్మి లక్ష్యలక్ష్మి నమోఽస్తుతే ॥ ౬॥

సూర్యకోటిప్రతీకాశం చన్ద్రకోటిసమప్రభమ్ ।

తన్మధ్యే నికరే సూక్ష్మం బ్రహ్మరూపవ్యవస్థితమ్ ॥ ౭॥

ఓంకారపరమానన్దం క్రియతే సుఖసమ్పదా ।

సర్వమఙ్గలమాఙ్గల్యే శివే సర్వార్థసాధికే ॥ ౮॥

ప్రథమే త్ర్యమ్బకా గౌరీ ద్వితీయే వైష్ణవీ తథా ।

తృతీయే కమలా ప్రోక్తా చతుర్థే సురసున్దరీ ॥ ౯॥

పఞ్చమే విష్ణుపత్నీ చ షష్ఠే చ వైఏష్ణవీ తథా ।

సప్తమే చ వరారోహా అష్టమే వరదాయినీ ॥ ౧౦॥

నవమే ఖడ్గత్రిశూలా దశమే దేవదేవతా ।

ఏకాదశే సిద్ధిలక్ష్మీర్ద్వాదశే లలితాత్మికా ॥ ౧౧॥

ఏతత్స్తోత్రం పఠన్తస్త్వాం స్తువన్తి భువి మానవాః ।

సర్వోపద్రవముక్తాస్తే నాత్ర కార్యా విచారణా ॥ ౧౨॥

ఏకమాసం ద్విమాసం వా త్రిమాసం చ చతుర్థకమ్ ।

పఞ్చమాసం చ షణ్మాసం త్రికాలం యః పఠేన్నరః ॥ ౧౩॥

బ్రాహ్మణాః క్లేశతో దుఃఖదరిద్రా భయపీడిఅతాః ।

జన్మాన్తరసహస్రేషు ముచ్యన్తే సర్వక్లేశతః ॥ ౧౪॥

అలక్ష్మీర్లభతే లక్ష్మీమపుత్రః పుత్రముత్తమమ్ ।

ధన్యం యశస్యమాయుష్యం వహ్నిచౌరభయేషు చ  ౧౫॥

శాకినీభూతవేతాలసర్వవ్యాధినిపాతకే ।

రాజద్వారే మహాఘోరే సఙ్గ్రామే రిపుసఙ్కటే ॥ ౧౬॥

సభాస్థానే శ్మశానే చ కారాగేహారిబన్ధనే ।

అశేషభయసమ్ప్రాప్తౌ సిద్ధిలక్ష్మీం జపేన్నరః ॥ ౧౭॥

ఈశ్వరేణ కృతం స్తోత్రం ప్రాణినాం హితకారణమ! ।

స్తువన్తి బ్రాహ్మణా నిత్యం దారిద్ర్యం న చ వర్ధతే ॥ ౧౮॥

యా శ్రీః పద్మవనే కదమ్బశిఖరే రాజగృహే కుఞ్జరే

శ్వేతే చాశ్వయుతే వృషే చ యుగలే యజ్ఞే చ యూపస్థితే ।

శఙ్ఖే దేవకులే నరేన్ద్రభవనీ గఙ్గాతటే గోకులే

సా శ్రీస్తిష్ఠతు సర్వదా మమ గృహే భూయాత్సదా నిశ్చలా ॥ ౧౯॥

॥ ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే ఈశ్వరవిష్ణుసంవాదే దారిద్ర్యనాశనం

సిద్ధిలక్ష్మీస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

Sri Siddha Lakshmi Stotram In Telugu, siddhi lakshmi stotram, siddha lakshmi mantra benefits, siddha lakshmi moksha lakshmi, durga parameshwari stotram in telugu, sri lakshmi ashtottara shatanama stotram telugu, laxmi stotra nidhi, siddhi lakshmi stotram lyrics in kannada, హనుమ స్తోత్రం, సిద్ధ లక్ష్మి స్తోత్రం.

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments