Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Jyotirlinga Temples list State Wise | Where are the 12 Jyotirlingas in India ? ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల వివరాలు రాష్ట్రాల వారీగా

jyotirlinga kshetras list state wise

ద్వాదశ  జ్యోతిర్లింగ క్షేత్రాల వివరాలు రాష్ట్రాల వారీగా : 

ఆంధ్రప్రదేశ్ - 1 శ్రీశైలం

ఉత్తరాఖండ్ - 1, కేధారేశ్వర్ 

తమిళనాడు - 1, రామేశ్వరం 

ఉత్తరప్రదేశ్ - 1 , కాశి విశ్వేశ్వర్  

మధ్యప్రదేశ్ - 2,  మహాకాళేశ్వర్ ,  ఓంకారేశ్వర 

గుజరాత్ -2 , సోమనాథ్  , నాగేశ్వర్   

మహారాష్ట్ర - 4 , వైద్యనాథ్ , త్రయంబకేశ్వర , భీమశంకర్ , ఘృష్ణేశ్వర 

Dwadasa Jyotirlinga Kshetras list State Wise : 

Andhra Pradesh 1 : Srisailam Mallikharjuna

Uttarakhand 1 : Kedareswar

Tamil Nadu 1 : Rameswaram

Uttarapradesh 1 : Kashi Vishweswar 

Madhyapradesh 2 : Mahakaleshwar , Omkareswar

Gujarath 2 : Somanath , Nageswar

Maharastra 4 : Vaidhyanath , Trayambakeswar , Bhimashankar , Grushneswar

jyotirlinga kshetras list , dwadasa jyotirlinga kshetras , 

Comments

  1. Maharashtra state Vaidhyanath is not Jyothirlingam. Correct one is Baidhyanath which was in Jharkhand state. Please check the history once only from older books not from latest ones.

    ReplyDelete

Post a Comment