నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...?? Do you know how lucky you are?? Motivational and inspirational stories
నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...??
మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే సగం మానసిక ఆరోగ్యాలు పోతాయి.
Also Read : ఉల్లాసంగా, ఆనందంగా గడపాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే ఇలా చేయండి.
(1) ఈ రోజు పొద్దున్నే నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేచావంటే..
దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు అదృష్టవంతుడివన్నమాట.
(2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని,
జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువులో శరనార్ద శిబిరాన్ని కాని చూడలేదంటే...
ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే అదృష్టవంతుడివన్నమాట..
(3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా,
ఏ అయుధమూ లేకుండా బయట తిరగ్గలిగావంటే..
300 కోట్ల మంది నివసించే దేశంలో నువ్వు లేవన్నమాట..
(4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిండిని, వంటి నిండా బట్టలు వేసుకొని,
ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే...
World లోని 75 శాతం కన్నా ధనవంతుడివన్నమాట..
(5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి,
Bank Account లో
Balance ఉంటే..
World లోని 8 శాతం ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట..
(6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి,
ఇంకా విడాకులు తీసుకోకుంటే..
ప్రపంచపు 5 శాతం పిల్లల్లో నువ్వు ఒకడివి కాదు అన్నమాట..
(7) నువ్వు హాయిగా తలెత్తి, ఆహ్లదంగా నవ్వగలిగితే,
ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట..
8) నీవు ఈ మాటలు చదువుతున్నావు అంటే ప్రపంచంలో..
50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట..
(9) నువ్వింకా అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, విలువలని, శక్తులని, అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట..
ఇప్పటికైనా మీకు ఏమైనా బాధలు,
కష్టాలూ ఉంటే వాటిని తగ్గించుకుంటూ..
ఉన్నంతలో మీరు మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తూ ఉండండి.!!
Famous Posts:
> చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
> ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
> నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
> నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా..?
> ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.
> రోజు రెండు యాలకులు తింటే ఇన్ని ప్రయోజనాలా ?
> నిమ్మరసం ఎక్కువగా తాగితే డేంజర్
> నిద్రపట్టకపోవడానికి ఇవే కారణాలు
> ఓక నెల పాటు ప్రతి రోజు 5 ఖర్జూరాలు తింటే చాలు
> బట్ట తల పై జుట్టు పెరుగుటకు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి?
true motivational stories in telugu, motivational stories telugu, motivational stories on life, inspiring short stories on positive attitude, Motivational and inspirational stories
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment