మౌనా వ్రతం ఎందుకు మరియు ఎప్పుడు చేయాలి? Importance of Mouna Vratham

మౌనా వ్రతం ఎందుకు మరియు ఎప్పుడు చేయాలి? ఆయా నక్షత్రానుసారం మౌనవ్రతం పాటించవలసిన రోజు/సమయం

అనేక రకముల సమస్యలకు(నాగ దోషాలు) ...పరిష్కార మార్గం మౌనవత్రం.

మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు. మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నేటికీ చాలా మంది భక్తి పరులు, వారం చేస్తున్నప్పుడు మౌనవ్రతాన్ని అవలంబిస్తుంటారు. ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేలు చేస్తుంది మౌనవ్రతం. ఆధ్యాత్మికంగా ఈ వ్రతంతో చేసేవారి వాక్కుకు శక్తి పెరుగుతుంది. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని కారణంగా వాక్శుద్ధి అవుతుంది.

Also Readమీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

నమ్మకం తో ఆచరించిన శుభఫలితములు పొందగలరు.

ఆయా నక్షత్రానుసారం మౌనవ్రతం పాటించవలసిన రోజు/సమయం.

ఆదివారం  :-  సాయంత్రం 4.30 -6.00 _కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ.

సోమవారం :- ఉదయం7.30 -9.00 _రోహిణి, హస్త, శ్రవణం.

మంగళవారం :- మధ్యాహ్నం3.00 - 4.30 _మృగశిర,  చిత్త, ధనిష్ఠ, అశ్విని,  మఖ, మూల.

బుధవారం  :- మధ్యాహ్నం12.00 - 1.30 _ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి.

గురువారం  :- మధ్యాహ్నం1.30 - 3.00 _పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర.

శుక్రవారం  :-  ఉదయం10.30 -12.00 _భరణి, పుబ్బ, 

పూర్వాషాఢ._

శనివారం  : - ఉదయం9.00 - 10.30 _పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర, ఆరుద్ర, స్వాతి,  శతభిషం.

Famous Posts:

అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి? 

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

మౌన వ్రతం,  Importance of mounavratham, mouna vratham rules in Telugu, maun vrat on which day, Mouna Vratham, mouna vratham benefits, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS