నమస్కారం
హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం.
టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.
Temples News
భగవద్గీత క్విజ్ లెవెల్ 2 ప్రశ్నలు | Hindu Temples Guide Bhagavad Gita Quiz Level 2 Questions
హిందూ టెంపుల్స్ గైడ్ భగవద్గీత క్విజ్ లెవెల్ 2 ప్రశ్నలు త్వరలోనే ఇక్కడ అప్డేట్ చేస్తాము . మీరు కూడా హిందూ టెంపుల్స్ గైడ్ కు ప్రశ్నలు పంపించవచ్చు . మొత్తం 10 ప్రశ్నలు పంపించవచ్చు . ఏదైనా ఒక అంశంపైన కానీ లేదా రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం పురాణాలూ శతకాలు దేవాలయాలపై కలిపి మొత్తం ప్రశ్నలు పంపించవచ్చు . హిందూ టెంపుల్స్ గైడ్ వాట్సప్ నెంబర్ 8247325819 ఈ నెంబర్ కు ప్రశ్నలు వాటి సమాధానాలు పంపించండి . మీ పేరు కూడా సైట్ లో ఉంచడం జరుగుతుంది .
hindu temples guide quiz , hindu temples guide bhagavad gita quiz , hindu temples guide youtube channel .
Dhanyavaadaalu
ReplyDelete🙏🙏🙏
ReplyDelete