ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? Significance and Period of Elinati Sani | Elinati Shani Period Calculator

ఏలినాటి శని ప్రభావం ? ఎందుకు అంత దుర్బరం ?

అందరూ తప్పక చదవాల్సిన కథనం..

సాధారణంగా మనం పుట్టినప్పుడు గ్రహాలు మన జాతకంలో ఏదో ఒక రాశి లో ఉంటాయి వాటిలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి మన జన్మ రాశి అవుతుంటుంది.

మనం పుట్టినప్పుడు ఆకాశాన్ని తీసిన ఫోటో మన జాతక చక్రం అయితే ఆ తర్వాత కూడా గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి...

ఫోటో తీసినప్పుడు మనం ఎలాగైతే కదలకుండా ఈ ఫోటోలో కనిపిస్తు ఉంటామో ఆ తర్వాత  మనము దినచర్యను కోసం  తిరుగుతుంటామో అలాగే ఆకాశం లో తీసిన ఫోటో మన జాతక చక్రం అయితే ... ఆ తర్వాత  గ్రహాల సంచారం  గోచారం అంటారు  ..

ప్రతి గ్రహానికి ఒక స్పీడ్ ఉంటుంది మంద గ్రహం అని పిలువబడే ఆ శనీశ్వరుడు ఒక్క రాశిలో సుమారుగా రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు ..

అంటే మనది కుంభరాశి అనుకోండి అప్పుడు గోచారం లో శనీశ్వరుడు కుంభ రాశి లోకి వచ్చినప్పుడు ఆ రాశి లో సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు ఈ లెక్క సుమారుగా మాత్రమే.

ఇలా మీ రాశికి ముందున్న రాశి మరియు తర్వాత రాశి ..

అంటే మీ రాశి నెంబరు ఒకటైతే మీ తర్వాత రాశి అయిన  రెండు మీ కన్నా ముందు రాశి ఆయన  12 

(ఎందుకంటే మనకు 12 రాశులు  కదా... ) 

 ఇలా 

మీ రాశికి ఒక రాశి ముందు 

లేదా మీ రాశిలో 

లేదా మీ రాశి తర్వాత ఉన్నప్పుడు ...

ఒక్కో రాశి లో రెండున్నర సంవత్సరాలు మొత్తం కలిపి ఏడున్నర సంవత్సరాలు  ఏలినాటి శని ప్రభావం ఉంటుంది..

ప్రస్తుత శని గ్రహ సంచారం *మకర* రాశిలో ఉంది అందువల్ల ...

ధనస్సు

మకరం మరియు 

కుంభ రాశి

వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ..

అన్ని గ్రహాలు సమానంగా వరాలు కురిపించ గలవు లేదా సమానంగా మన కష్ట ఫలితాలను అనుభవింప చేయగలవు కానీ ఏలినాటి శని కి అంత మహత్తు ఎందుకంటే చంద్రుడు ఒక రాశిలో సుమారు రెండున్నర రోజులు ఉంటే శనీశ్వరుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు.

మనల్ని ఎవరైనా ఒక రోజు కష్టపెట్టి వెళ్లిపోవడం వేరు రెండున్నర సంవత్సరాలు మన ముందు కూర్చుని మనకి గుణ పాఠాలు నేర్పడం  వేరు.. అందుకే  ఈ ఏలినాటి శని అంటే అంత కష్టకాలం  అని పేరు సంపాదించింది ..

ఏలినాటి శని ఉంటే పెద్దగా గాభరా పడిపోయి భయపడిపోయి గుళ్ళూ గోపురాలు తిరగ్గకర్లేదు  .. 

గుర్తుంచుకోండి గుడి ఆఫీస్ లాంటిదైతే మనల్ని  కాపాడవలసింది మటుకు దేవుడే..

Famous Posts:

మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం


ఈ రూల్స్ తప్పక పాటించండి


కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

ఏలినాటి శని, Saturn Effects And Remedies, sani bhagavan, elarai sani period, Elinati Shani, elinati shani period calculator, elinati shani for makara rasi ends, Saturn and its Effects on Human, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS