Drop Down Menus

డిసెంబర్ 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటా విడుదల | TTD TO RELEASE JANUARY QUOTA OF VIRTUAL SEVA DARSHAN TICKETS ON DECEMBER

భక్తుల సౌకర్యార్థం జనవరి నెల‌కు సంబంధించి డిసెంబర్ 23న సాయంత్రం 4 గంట‌ల‌కు జనవరి 1, 2, 13 నుండి 22 మరియు 26వ తేదీలలో 5500 వర్చువల్ సేవా దర్శన టికెట్లు విడుదల చేస్తారు.

డిసెంబర్ 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటా విడుదల:

రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న ఉదయం 9 గంట‌ల‌కు జనవరి 1, 13 నుండి 22వ తేదీ వరకు రోజుకు 20 వేలు, జనవరి 2 నుండి 12 మరియు 23 నుండి 31వ తేదీ వరకు , రోజుకు 12 వేల చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు.

తిరుమల వసతికి సంబంధించి డిసెంబర్ 27న ఉదయం 9 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. కాగా జనవరి 11 నుండి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్ లో భక్తులు పొందవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన, వసతిని బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

ttd free darshan online booking availability, ttd online darshan tickets, ttd 300 rs ticket online booking, ttd online free, ttd online login, ttd online booking for, suprabhata seva, ttd toll free number, ttd kalyanam tickets

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.