పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి? How to celebrate a birthday?


పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి?
ఈ కాలంలో మనం బర్త్ డే పార్టీలనీ మనం జరుపుకొంటున్నాము. మన సంప్రదాయం ప్రకారం ఏ విధంగా జరుపుకోవాలీ..
జన్మదినం నాడు కులదేవతలను ఉదయం నిద్ర లేచిన వెంటనే తలుచుకొని స్మరించాలి. ఆ తరువాత గణపతినీ, సూర్య భగవానుని, ఆ తరువాత మీ ఇష్ట దైవం ని తలుచుకొనీ నమస్కరించు కోవాలి. పుట్టినరోజు నాడు షేవింగ్ గోళ్లు తీయడం, కలహం, ప్రయాణం,హింస విడిచి పెట్టాలి.
మన శాస్త్రం పుట్టినరోజున ఏమీ చేయలని చెపుతోందో చూద్దాం
ప్రతి జన్మనక్షత్రంమందు పుట్టిన రోజు (తిధి) నందు అపమృత్యు పరిహారం కోసం ఆయుష్య సూక్తం తో హోమం చేయలీ..ఈ హోమం అ మనిషికి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా ఎపరిహారాన్ని ఇస్తుంది. ఇంద్ర, రుద్రాద్రి దేవతలుకు చేసే ప్రార్థనలు వారికి సకల శుభాలనూ ఇస్తాయి.
Famous Posts:

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

How to celebrate a birthday? , how to celebrate birthday at home, how to celebrate birthday uniquely, how to make someone birthday special online, how to celebrate birthday during lockdown, how to celebrate birthday in quarantine, how to celebrate birthday at home with family

birthday celebration ideas for adults, suggest two different ways in which you can celebrate your

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS