మంచి ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించే ధనాకర్షణ తంత్రము : Lakshmi Kubera Danakarshana Tantramu

మంచి ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించే ధనాకర్షణ తంత్రము :

రవి పుష్య యోగం లో కాని, గురు పుష్య యోగం లో కాని ఈ తంత్రాన్ని చేయాలి. ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే దానిని రవి పుష్య యోగం అని, గురువారం పుష్యమి నక్షత్రం వస్తే దానిని గురు పుష్య యోగం అని అంటారు.

ఇటువంటి యోగం తదుపరి ఏ ఏ తేదీలలో వస్తుందో ఆ వివరాలు ఈ వెబ్ పేజీ చివరిలో ఇవ్వడం జరిగింది. మీరు ఆ యోగం ఉన్న రోజు ఉదయం "ఉత్తరేణి" మొక్క దగ్గరికి వెళ్లి, పూజించి, మీ అవసర నిమిత్తం చెట్టును భూమి నుండి తీసుకుంటున్నారని, మిమ్మల్ని క్షమించి అనుగ్రహించ వలసినదిగా ప్రార్దించాలి. ఆ తరువాత, చెట్టును తీసెసి, చెట్టు వేరును మాత్రం తీసుకుని రావాలి. ఇంటికి తీసుకు వచ్చిన తరువాత, ముందుగా గో మూత్రంతో కాని, ఆవు పాలతో కాని శుబ్రం చేసి, ఆ తరువాత మంచి నీటితో శుబ్రపరచాలి.

ఆ తరువాత, వేరును ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి, వేరు కు దూపం చూపించి, మట్టి ప్రమిదలలో నేతితో కాని, నువ్వుల నూనె తో కాని దీపాలు వెలిగించి, పసుపు, కుంకుమ, అక్షతలు, యెర్రని పుష్పాలతో పూజించి, ఏదైనా తియ్యటి పదార్ధాన్ని నైవేద్యం గా సమర్పించి, పూజ పూర్తి చేసాక ఎరుపు రంగు వస్త్రంలో వేరు తో పాటు, ఓక వక్క, ఒక ఖర్జూరం, రెండు రూపాయి బిళ్ళలు వేసి, ఆ వస్త్రాన్ని మూట కట్టి, మరల ఒక సారి ధూపం చూపించి, ఇంటిలో అయితే బీరువా లో లేదా డబ్బును భద్రపరిచే చోట పెట్టాలి. వ్యాపార స్థలంలో అయితే కౌంటర్ లోని కాష్ బాక్స్ లో కాని, గల్లా పెట్టలో కాని పెట్టుకోవాలి. ఈ తంత్ర ప్రక్రియ చేయడం వలన మీకు మంచి ధన ప్రాప్తి, ధనాకర్షణ, ఆర్ధిక అభివ్రుద్ది లబిస్తుంది.

Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

ధనాకర్షణ తంత్రము, dhanakarshana mantram telugu, dhanakarshana sankalpam, dhanakarshana mantra in tamil lyrics, dhanakarshana yantra benefits, dhana akarshana yantra, dhanakarshana yantra in tirupati, dhana akarshana mantra in kannada, dhana akarshana mantra in tamil pdf

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS