ఓం గం గణపతయే నమః
శ్రీ గురు దత్త జయ గురు దత్త
ఆగస్టు నెలలో జరగబోవు శుభ అశుభ సంఘటనలు.
1) ఈ నెలలో 60 శాతం మంచి ఫలితాలు 40% చెడు పలితాలు ఉన్నాయి.
2) ఎండలు వర్షాలు విపరీతమైన వేడిమి ఉక్కబోత ఈరోజు వాతావరణం ఏ రకంగా ఉంటుందో చెప్పలేం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు .
3) ప్రభుత్వాలకు ప్రజలకు నూతన ఆదాయ వనరులు ఆదాయ మార్గాలు భూగర్భ గనులు సంపద కొత్తగా దొరికే అవకాశాలు ఉన్నాయి.
4) దేవాదాయ శాఖలో అలాగే దేవాలయాల్లో అవినీతి అక్రమాలు దొంగ స్వామీజీల అరెస్టులు అక్రమాలు.
5) విద్యార్థులకు సెలవులు.
విద్యాలయాల్లో రోగ భయం విద్యార్థుల ఉద్యమాలు ఎక్కువగా ఉంటాయి విద్యకు సంబంధించిన విషయాలు బాగాలేవు.
6) గత నెల మాదిరిగా ఈ నెలలో కూడా వర్షాలు వరదలు ప్రజలను ఇబ్బంది పెడతాయి వర్షాల విషయంలో లోతట్టు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఇది చెప్పదగిన సూచన.
7) ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలియని రాజకీయ నాయకుల ఆర్థిక మోసాలు స్కాములు బయటపడతాయి
8) చాలామంది ప్రముఖ నాయకులు అలాగే ప్రముఖ మహిళా నాయకురాలు కూడా కేసుల్లో ఇరుక్కోవడం జైలుకు వెళ్లడం జరుగుతుంది.
9) దేశాల మధ్య సరిహద్దు వివాదాలు పెరిగి యుద్ధభయం పరస్పర దాడులు జరిగే అవకాశం ప్రారంభం కాబోతుంది.
10) ఆర్థిక పరిస్థితి దివాలా తీసే దిశగా కొన్ని దేశాల పరిస్థితులు.
11) వస్తువుల రేట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతాయి ఆహార పదార్థాల రేటు విశేషంగా పెరగబోతున్నాయి.
12) ఊహించని స్థాయిలో ఈ నెలలో తీవ్ర నష్టం ఏ రూపంలోనైనా జరగవచ్చు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి .
13) స్టాక్ మార్కెట్ విషయాలు అంతగా అనుకూలంగా లేవు పెట్టుబడులు పెట్టే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
14) ప్రపంచానికి కొత్త రోగాభయం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి కొత్త రోగాలు పాత రోగాలు అంటు వ్యాధులు పెరగవచ్చు జాగ్రత్త చాలా అవసరం చాప కింద నీరు లాగా రోగాలు పెరుగుతాయి.
15) భారతదేశ క్రీడా రంగానికి అనుకూల వాతావరణం మంచి గుర్తింపు .
16) అగ్ని ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాల వలన అనేకమంది సామూహికంగా మరణించే అవకాశాలు ఉన్నాయి.
17) ఈ నెలలో వ్యాపారాలు బాగుంటాయి.
18) భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచమంతటా ఇబ్బంది పెడతాయి.
19) దిగుమతి ఎగుమతి రేట్లు చార్జీలు వివిధ దేశాలు పెంచే అవకాశం ఉంది ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువుల విషయంలో ఇబ్బంది కనిపిస్తుంది.
20) భూములకు సంబంధించిన విషయం ఈ నెలలో అనుకూలంగా లేదు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఈనెల అనుకూలం కాదు.
Sources: Kranthi Patel
Like and Follow Facebook:
https://www.facebook.com/kranthi.patel.75
Famous Posts:
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
kranthi patel, august horoscope, monthly horoscope, august month