Drop Down Menus

అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా తిరిగి రావడానికి..| sri devi khadgamala stotram benefits

అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా  తిరిగి రావడానికి..

శ్రీచక్రం కి ఖడ్గమాల చదువుతూ బిల్వ దళాలతో పూజ చేయండి, లేదంటే లలితా సహస్రనామ పారాయణ "సంపత్కరి సమారూడా పూర్తి శ్లోకంతో" సంపుటికరణ చేయండి, లేదా పంచాయుధ స్త్రోత్రం రోజూ 27 సార్లు 41 రోజులు పారాయణ చేసిన ఫలితం ఉంటుంది.

దీపంలో రెండు గువువింద గింజలు వేసి కొబ్బరినూనె తో దీపం. పెట్టి దీపలక్ష్మీ స్త్రోత్రం పారాయణ చేస్తూ వాడని పువ్వులు అంటే వెండి పువ్వులు తో ఒక్కో శ్లోకానికి ఒక్కో పువ్వుని సమర్పిస్తూ పూజ చేసి చివరిగా కనకధార స్త్రోత్రం ఖడ్గమాల పారాయణ చేసినా మంచి ఫలితం ఉంటుంది, ప్రతి మంగళవారం ఇంటి దేవుడికి పులిహోర నివేదన చేసి అది పంచి పెట్టండి ఇలా చేయడం వల్ల నష్టపోయిన డబ్బు, అప్పుగా ఇచ్చి తిరిగి రాని డబ్బు , డబ్బు ఇచ్చి మరి తెచ్చుకున్న గొడవలు కేసులు శత్రువులు అన్నిటి నుండి పరిస్కారం లభిస్తుంది ఇక్కడ చెప్పిన అన్ని చేయాల్సిన అవసరం లేదు మీకు కుదిరింది చేయవచ్చు శ్రద్ధగా చేయాలి, ఇందులో ఏది చేసినా మంగళవారం రోజు కుల దేవతకి పులిహోర నైవేద్యంగా పెట్టి పూజ చేసి అది మీ చేత్తో పంచడం మటుకు తప్పకుండా చేయాలి..

ఏ పరిహారం అయినా 41 రోజులు తగ్గకుండా ప్రయత్నం చేయాలి డబ్బు ఇవ్వడం వల్ల శత్రువులు ఏర్పడ్డ వారు బైరావుడి స్త్రోత్రం, ప్రత్యంగిరా స్త్రోత్రలు రాత్రి 8 తర్వాత పారాయణ చేయండి, ఇటువంటి సమస్య లకు simple remadies ఇంకా చాలా ఉన్నాయి పోస్ట్ చేస్తుంటాను మీరు చేయదగ్గ సౌకర్యం ఉన్నవి ఎంచుకుని నమ్మకం. శ్రద్ధగా చేయండి, ఏ పరిహారం పాటిస్తున్న వారైనా అప్పుడప్పుడు అయినా ఎవరైనా పేద వాళ్లకు భోజనం పెట్టాలి వాళ్ళకి తృప్తి కలిగేలా పెట్టాలి అప్పుడు మీరు చేస్తున్న పరిహారానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది.. నోరులేని ముగా జీవాలకు , అవిటి వారికి చేసే సహాయం వల్ల మీరు చేసే ప్రతి మంచి సంకల్పానికి ప్రకృతి కూడా అనుకూలంగా స్పందిస్తుంది.. 

మొండి గా ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు, ఇంక రాదు అనుకున్న డబ్బు కూడా అందుతుంది.. శత్రువులు దూరం అవుతారు గండా లు తొలగిపోతాయి..

Famous Posts:

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు

devi khadgamala stotram pdf, sri devi khadgamala stotram telugu pdf, sri devi khadgamala stotram benefits, devi khadgamala stotram - sanskrit pdf, devi khadgamala stotram lyrics, devi khadgamala stotram in telugu, devi khadgamala namavali, devi khadgamala book

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments