Drop Down Menus

ఆరోగ్యం మరియు ఆర్ధికంగా స్థిరముగా ఉండుటకు అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం - Sri Lakshmi Ganapathi Stotram in Telugu

లక్ష్మీ గణపతి స్తోత్రం

ఆరోగ్యం మరియు ఆర్ధికంగా స్థిరముగా ఉండుటకు.. అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం..

విశేషమైన రోజులలో..

ఎక్కువ ఫలితాలను పొందుటకు, లక్ష్మివారం( గురువారం) రోజు సాయంత్రం, 

గణపతి విగ్రహానికి గరిక నీటితో,, మరియు 

లక్ష్మీ అమ్మ విగ్రహానికి పసుపు నీటితో,,,, 

అభిషేకం చేసి..

గంధం, 

పూలు, 

కుంకుమ, 

అక్షతలు, 

సమర్పించి, ఈ స్తోత్రం ను పఠించాలి, 

తరువాత క్షీరాన్నం  మరియు  దద్దోజనం  

నైవేద్యం గా పెట్టాలి.

ఫలం:  ఆరోగ్య సిద్ధి , ధన ప్రాప్తి..

శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం

ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే

దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే

లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం

అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంబాయ 

నమో నమః

స్వసిద్ధి ప్రదో సి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ

చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ

సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక

ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః

తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి

ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం సంపూర్ణం..!

Famous Posts:

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

లక్ష్మీ గణపతి స్తోత్రం, lakshmi ganapathi, lakshmi ganapathi pooja vidhanam in telugu, lakshmi ganapathi mantram in telugu, lakshmi ganapathi stotram, lakshmi ganapathi yantra, లక్ష్మీ గణపతి మంత్రం

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments