పూర్వజన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు? If you commit any sin in your previous life, how will you be born in this life?

పూర్వజన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు?

బ్రహ్మహత్య చేస్తే క్షయరోగంతో పుడతాడు. గోహత్య చేసినవాడు తిరిగి మరుగుజ్జుగా జన్మిస్తాడు. ఓ స్త్రీని హత్య చేసిన వాడు నిత్య రోగిగా పుడతాడు..

మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్ఠువ్యాధితో పుట్టి బాధలు పడతాడు. శాస్త్రాన్ని అవమానించిన వాడు పాండు రోగిగానూ, అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు. 'మూగవాడి గానూ, పుస్తకాన్ని దొంగిలించిన వాడు గ్రుడ్డివాడుగానూ, అబద్ధాలని వినే వాడు చెవిటివాడు గానూ, ఉప్పును అపహరించిన వాడు చీమగానూ, ఇష్టానుసారంగా వ్యభిచరించిన వాడు అడవిలో ఏనుగుగానూ, పిలవని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగానూ,

మిత్రుడ్ని మోసం చేసినవాడు గ్రద్ధగానూ, | అమ్మకాల్లో మోసం చేసిన వాడు గుడ్లగూబగానూ, భర్తనూ పలువురినీ హింసించే స్త్రీ జలగ గానూ, భర్తను మోసం చేసిన ఆడది బల్లిగానూ, గురుపత్నితో సంభోగం చేస్తే తొండగానూ, అతికామాన్ని కలిగిన వాడు గుర్రంగానూ జన్మిస్తాడు. భార్యని హింసిస్తే మేకగా పుడతాడు.

Famous Posts:

> ఏనక్షత్రానికి ఏగణపతి స్వరూపాన్ని ఆరాధించాలి .!!

మానవుడు చెయ్యకూడని ధర్మాలు

బట్టలుతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా?

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లెందుకు కట్టుకోకూడదు?

సంసార సుఖాన్ని ఏ విధంగా పొందాలి ?

devotional, devotional storys, dharma sandehalu, man, previous life, born life

Comments