Drop Down Menus

ఏ రాశి వారు ఏ మంత్రమును పఠించాలి? Chanting the mantra according to the zodiac will give success

ఏ రాశి వారు ఏ మంత్రమును పఠించాలి?

మేషరాశివారు - ఓం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః

వృషభరాశివారు - ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః

మిథునరాశివారు - ఓం క్లీం కృష్ణాయ నమః

కర్కాటకంరాశివారు - ఓం హిరణ్యగర్భాయ అవ్యక్తరూపిణే నమః

సింహరాశివారు - ఓం క్లీం బ్రహ్మనే జగదాధారాయ నమః

కన్యారాశివారు - ఓం హ్రీం పీతాంబరాయ నమః

తులారాశివారు - ఓం తత్వనిరంజనాయ తారకాయ నమః

వృశ్చికరాశివారు - ఓం నారాయణాయ నరసింహాయ నమః

ధనురాశివారు - ఓం  శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః

మకరరాశివారు - ఓం శ్రీం వత్సలాయ నమః

కుంభరాశివారు - ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః

మీనరాశివారు - ఓం శ్రీం ఉధృతాయ ఉధ్ధారిణే నమః

ఆయా మంత్రాలను కుదిరితే గురువు ద్వారా లేదా తల్లి దండ్రుల ద్వారా స్వీకరించి నిత్యం పఠనం చేయుట వలన ఏకాగ్రత కలిగి సద్గతి పొందుతారు.

Famous Posts:

చంద్ర కళలను బట్టి నిత్య దేవతారాధన..

మీ పేరులోని మొదటి అక్షరం ప్రకారం మీ రాశి మరియు నామ నక్షత్రం తెలుసుకునే పద్ధతి.

శ్రీఘ్ర వివాహం కొరకు, సంతానం కోసం ఈ స్తోత్రం పఠించి.. ఫలితాలు పొందవచ్చు..!!

కలశాన్ని ఎందుకు పూజించాలి? కలశము అంటే ఏమిటి?

ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది.

ఈ శ్లోకమ్ రాత్రి 10 నుండి 2 గ మధ్యలో పఠించినా వారికి ఈ తల్లి తీర్చని సమస్య అంటూ ఉండదు.

kanya rashi mantra, Aquarius zodiac mantra, Leo zodiac mantra, Capricorn Mantra, hanuman mantra according to zodiac, shiva puja according to zodiac, thread according to zodiac, Libra zodiac mantra, rashi mantra telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.