Posts

karthika Chalimilla Nomu Vidhanam Telugu | స్త్రీలకు సంపద, సంతానం, సౌభాగ్యాన్ని ప్రసాదించే నోము 'కార్తీక చలిమిళ్ల నోము'

కాలసర్పదోషం, నాగ దోషం ఉన్నవారు ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతీరోజూ తప్పకుండా పఠించాలి. | Sri Naga Stotram (Nava Naga Stotram)

శివనిర్మాల్యం స్వీకరించవచ్చా? లేదా? Importance Of Shiva Nirmalyam In Hindu Temple

దీర్ఘకాలిక వ్యాదులను నివారించే "శ్రీ శక్తీశ్వరస్వామి" ఆలయం, యనమదుర్రు | Shakteeswara Swamy Temple Yanamadurru

Karthika Somavara Vratha Katha Telugu | కార్తీక సోమవార వ్రత మహత్యం వెయ్యి అశ్వమేథయాగాల ఫలం

గ్రహణ సమయంలో దర్భల యొక్క శక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.! Significance of Darbha or Kusha Grass

కార్తీక మాస విధులు - కార్తీక పురాణం | Singinficance of Karthika Masam 2022

కార్తీక మాసం 2022 తేదీలు, కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత | Karthika Masam 2022 Dates - Importance

Sri Kedareswara Vratham Pooja vidhanam Telugu PDF | శ్రీ కేదారేశ్వర వ్రత కథ - పూజా విధానం - వ్రత కల్పము

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.