ధనప్రాప్తి కొరకు పౌర్ణమి రోజు పరిహారం:
పౌర్ణమి రోజున, మీకు సమీపంలో ఉన్న ఏదైనా ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్లండి.
సరిగ్గా ఉదయం 10.00 గంటలకు (రహస్య తంత్ర గ్రంథాలలో చాలా ప్రత్యేకంగా ప్రస్తావించబడినందున ఉదయం 10.00 గంటల సమయం మీరు ఖచ్చితంగా పాటించాలి) రావి చెట్టుకు నీటిలో ఏదీ కలపకుండా స్వచ్చమైన, శుభ్రమైన నీటిని పోయండి. ప్లాస్టిక్ బకెట్లు, బిందెలు వంటి వాటితో నీటిని సమర్పించ కూడదు. రాగి, ఇత్తడి, ఇనుము వంటి లోహపు పాత్రల ద్వారానే నీటిని సమర్పించాలి.
మీరు రావి చెట్టుకు ఎటువంటి ప్రదక్షిణ చేయవలసిన అవసరం లేదు. మీరు నీటిని రావి చెట్టుకు సమర్పించి, మంచి ఆదాయాన్ని, ధన ప్రాప్తి ని మీకు ప్రసాదించమని రావి చెట్టును అభ్యర్థిస్తూ రావి చెట్టుకు ప్రార్ధన చేసి తిరిగి వచ్చేయాలి. శ్రీ మహా లక్ష్మీ అమ్మవారు పౌర్ణమి తిథి నాడు తెల్లవారి 10 గంటల సమయంలో రావి చెట్టు నందు కొలువై ఉంటారని రహస్య గ్రందాలలో చెప్పబడింది. మీరు ఆ సమయంలో రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే శ్రీ మహా లక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో మంచి ధన ప్రాప్తి లబిస్తుంది.
Famous Posts:
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
పౌర్ణమి, ధనప్రాప్తి, lakshmi devi, purnima, purnima pooja, lakshmi pooja,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment