ఘోర దరిద్ర భాదలు తొలగించే అత్యుత్తమమైన లక్ష్మీ వశీకరణ తంత్రము:
అమావాస్య ఆదివారం నాడు ఒక క్రొత్త కుండను తీసుకుని దానిలో నవధాన్యాలు, పంచామృతములు, అష్టగంధములు, తాంబూలం, కొబ్బరికాయ, పుష్పాక్షతలు పోయాలి.
ఆ తరువాత ఆ కుండకు చందన/పసుపు కుంకుమ బొట్లు పెట్టి, పువ్వులు, అరటిపండు, అగరబత్తి ధూపము, నువ్వుల నూనె లేదా నేతితో వెలిగించిన మట్టి దీపాలు, తియ్యటి నైవేద్యం లేదా బెల్లం ముక్కలు, కొబ్బరి కాయ వంటివి మీ స్తోమత ప్రకారం సమర్పించి భక్తి శ్రద్దలతో పూజ చేయాలి.
పూజ పూర్తి చేసిన తరువాత ఆ కొత్త కుండను పసుపు రంగు గుడ్డతో మూతిని బిగించి కట్టి, రాత్రి సమయంలో, ఊరిబయటగల రావిచెట్టు మొదలు కు సమీపంలో పాతి వేసి, ఆ చెట్టుకూ కుండ కూ 12 ప్రదక్షిణలు నమస్కారం చేసి తిరిగి వచ్చి కట్టు బట్టలతో సహా శిరఃస్నానం చేయాలి.
ఈ తంత్రక్రియ వల్ల ఘోర దరిద్ర బాధలు అంతరించి, ధన ధాన్య సంపదలు చేకూరుతాయి. ఇది అత్యుత్తమమైన లక్ష్మీ వశీకరణ తంత్రము.
Famous Posts:
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.
vashikaran mantra, surya vashikaran mantra, lakshmi devi, lakshmi pooja, lakshmi vashikaranam telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment