శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దివ్య సిద్ధమంగళ స్తోత్రం - Sri Divya Siddha Mangala Stotram Telugu - Lord Dattatreya Stotram

శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దివ్య సిద్ధమంగళ స్తోత్రం

పరమపవిత్రమైన ఈ స్తోత్రాన్ని చదివితే అనఘాష్టమీ వ్రతం చేసి వేయిమంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేస్తూ, కష్టార్జితంతో వేయిమంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది.దీని పఠనం వల్ల సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభిస్తాయి. త్రికరణ శుద్ధిగా ఇది చదివినట్లయితే శ్రీపాదుల అనుగ్రహం లభిస్తుంది. ఇది చదివే చోట సిద్ధులు అదృశ్య రూపంలో తిరుగు తుంటారు.

శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దివ్య సిద్ధమంగళ స్తోత్రం

శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా|

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ|| 

శ్రీవిద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా| 

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||

మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీపాదా|

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||

సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా|

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ|| 

సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవా|

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||

దో చౌపాతీ దేవ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా|

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ|| 

పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా|

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||

సుమతీనందన నరహరి నందన దత్తదేవప్రభు శ్రీపాదా|

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా|

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||

శ్రీ  పాద రాజం శరణం ప్రపద్యే

దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా

దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా

Click Here More Stotrams:

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

దివ్య సిద్ధమంగళ స్తోత్రం, mangala stotram lyrics, siddha mangala stotram 11 times, siddha mangala stotram benefits, mangala stotram in hindi, siddha mangala stotram meaning, siddha mangala stotram lyrics telugu, dattatreya, telugu stotralu

Comments