ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది .
1. మీ ఇంటి ముఖ ద్వారానికి, ఒక మంచి రోజు, బయట లోపల లక్ష్మి దేవి ఫోటో ఉంచండి, ఆ లక్ష్మి దేవి వెనుక రెండు ఏనుగులు బంగారపు కలశాలతో లక్ష్మి దేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. అలా ఉంచినట్టైతే మీ ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఉండవు.
2. పిలక ఉన్న కొబ్బరికాయపై చుట్టూ 7 సార్లు, 7 దారాలు, చుట్టి, మీ చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. పైనుంచి కిందకి clock wise- గా తిప్పుకోవాలి. ఒక మంచి రోజు , అలాచేస్తే మీ అదృష్ట సమయములలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి .
3. లక్ష్మి దేవికి 7 శుక్రవారాలు, 7 ముత్తైదువులకు, ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి ( కుంకం, పసుపు, చందనం, తాంబూలం, వీలు అయితే ఎరుపురంగు జాకెట్టు గుడ్డ,దక్షిణ ) కానుకగా ఇప్పించండి. అలా ఇస్తే మీ ఇంటి గృహానికి మంచి ని తప్పక లక్ష్మి దేవి చేకూర్చుతుంది.
4. ప్రతినెలా వచ్చే అమావాస్య నాడు ఇంటి అంతటిని సుభ్రపరచండి.
5. ఒక కుంకుమ భరిణలో “గోమతి చక్రం” అనేది కుంకుమ భరిణలో ఉంచి మూతపెట్టి, కదిలించకుండా, దేవుని మందిరం లో ఉంచండి , దానికి పూజాది కార్యక్రమాలు, ఏమి చేయనవసరం లేదు. అలా చేస్తే మీ గృహంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటె పరిష్కారం అవటానికి అవకాసం ఉన్నది.(గోమతి చక్రం- పూజా సామగ్రి దొరికే దుకాణం లో దొరుకును ).
6. గోమతి చక్రాలు 3 తీసుకోండి, వాటిని పొడి చేసి,ఒక మంచి రోజు, ఇంటి ముందర చల్లండి. మీ ఆర్ధిక బాధలు తొలగిపోవును .
7. సాయంత్రం , ఉదయం లైటు వేసిన తరువాత ఇల్లు చిమ్మరాదు .
8. మూత లేకుండా “డస్ట్ బిన్” ఉండకూడదు, పగిలిన అద్దము ఉండకూడదు ఇంటిలో.
Famous Posts:
> మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
Tags: Home Remedies For spiritual, Devotional Remedies Telugu, Dharma Sandesalu, Devotionla Storys,