ప్రతిరోజూ ఉదయాన్నే ఈ అద్భుతమైన శ్లోకాన్ని చదవండి..
ఆ లలితా దేవి కరుణ వీక్షణలు ఎల్లపుడూ మీ పై ప్రసరిస్తూనే ఉంటాయి.
ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యన్తవేద్యవిభవాం కరుణానవద్యామ్|
విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్ |
వేదాంతములచే తెలియబడు గొప్ప వైభవము కలదీ,
కరుణచే నిర్మలమైనదీ,
ప్రపంచము యొక్క సృష్టి-స్థితి-లయలకు కారణమైనదీ,
సర్వ విద్యలకు అధికారణీయైనదీ,
వేద వచనములకు మనస్సులకు అందనిదీ,
పరమేశ్వరియగు లలితాభవానీ దేవిని ప్రతి ఉదయాలు స్తుతించుచున్నాను.
ఓం శ్రీ మాత్రే నమః
Click here More Stotras: తెలుగులో స్తోత్రాల జాబితా
Tags: లలితా దేవి, Lalitha Devi, Lalita sahasranamam, Lalitha devi slokas, goddess stotram, lalitha devi images, Lalithadevi stotram Telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment