2023 మార్చి నెలలో ముఖ్య పండుగలు | Which festival is in March month 2023?

2023 మార్చి నెలలో ముఖ్య పండుగలు

పండుగలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుది. ఇక ఎవరికైనా సరే మార్చి అనగానే ముందుగా గుర్తు వచ్చేది హోలి పండుగ. కానీ ఈ సారి మార్చి నెలలో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పడు చూద్దాం.

మార్చి 3 : అమల ఏకాదశి లేదా రంగభరని ఏకాదశి అంటారు. ఈ రోజు విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించి, ఉసిరి చెట్టును పూజిస్తారు.

 మార్చి 8 : చాలా మంది ఎంతగానో ఎదురు చూసే పండుగ హోలీ, దీన్ని ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు జరుపుకుంటారు.

మార్చి 11 : సంకటహర చతుర్థి

మార్చి 18 : పాప విమోచన ఏకాదశి

మార్చి 22 : తెలుగు నూతన సంవత్సరం, ఉగాది. ఈరోజున 6 రుచులను రుచి చూసి సంవత్సరం అంతా బాగుండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తారు. అలాగే ఉగాది రోజున పంచాగ శ్రవణం వినడం ఎంతో మంచిదంటారు.

మార్చి 30 : శ్రీరామనవమి

తెలుగు రాశిఫలాలు 2023-2024

Tags: 2023 మార్చి నెలలో పండుగలు, Hindu Festivals, March 2023, Festivals in March 2023, March Calendar 2023

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS