Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఏ ఫలం వస్తుంది | What fruit will men get if they bathe in Talantu on any day?

పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఏ ఫలం వస్తుందో తెలపండి?

శనివారము స్నానం మహాభోగం.

ఆదివారము తలంటు స్నానం చేస్తే త్తాపాన్ని,

కోర్కెలని పెంచుతుంది.

సోమవారము తలంటు స్నానం అందాన్ని

మరింతగా పెంచుతుంది. మంగళవారము తలంటు స్నానము విపరీత దుఃఖాలకి కారణమవుతుంది.

బుధవారం తలంటు స్నానం లక్ష్మి దీవెనలు తప్పక లభిస్తాయి.

గురువారం నాడు తలంటు స్నానము చెయ్యటం ద్వారా ఆర్ధిక నష్టములు విపరీతముగా ఉండుట జరుగును.

శుక్రవారం తలంటు అనుకోని ఆపదలు, కావున పురుషులు గమనించవలను.

Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

Tags: పురుషులు, తలంటు స్నానం, Bath, Man, Talantu Sanam, Men Talantu

Comments