శోభకృతు ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతోంది...
ఈ 5 రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది పట్టిందల్లా బంగారం అవుతుంది. అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు దానికి కారణం ఏంటంటే ఉగాది నుంచి గురువు మార్పు జరుగుతోంది గురువు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఆ రాశుల్లో మొదటి రాశి మీనరాశి
వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటుంది. కుటుంబంలో అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఉగాది తర్వాత మీనరాశి వాళ్లకు అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది.
ఆ తర్వాత ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతోంది ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వాళ్లకు సంతానం లేని వారు ఎవరైనా సరే వాళ్ళకి కచ్చితంగా సంతానం కలుగుతుంది. విపరీతమైన కీర్తి ప్రతిష్టలు ఉద్యోగం కూడా ఉగాది నుంచి పట్టబోతోంది. భగవంతుడి అనుగ్రహం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రాజయోగం పట్టబోతోంది.
ఆ తర్వాత శోభకృతు ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతోంది రాశి తులా రాశి
ఇది చాలా అద్భుతమైన వరం పెళ్లి కావలసిన తులారాశి వాళ్ళ ఎవరికైనా సరే ఉగాది తర్వాత కచ్చితంగా పెళ్లి అయిపోతుంది. లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ మ్యారేజ్ అయిన మనసుకు నచ్చిన వాళ్లని కచ్చితంగా ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలతో కుట్టుకునే వారు ఎవరైనా సరే తులారాశి వాళ్ళకి దాంపత్యంలో బ్రహ్మాండమైన అనుకూలత ఏర్పడుతుంది. తులారాశి వారు ఎవరైనా సరే చేసుకోవాలంటే బిజినెస్ చేసుకోండి. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కాబట్టి తులారాశి వాళ్ళకి ఉగాది నుంచి గురు సంచారం మార్పు వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలిగే సుఖం కలుగుతుంది.
ఆ తర్వాత ఉగాది నుంచి రాజయోగం పట్టబోతోంది నాలుగో రాశి సింహ రాశి
పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మట్టి పట్టుకుంటే సింహ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత నుంచి బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెరుగుతుంది. ఖర్చులు తగ్గిపోతాయి. అప్పులు తీరిపోతాయి. బాకీలు వసూలవుతాయి. గృహయోగం వాహన యోగాన్ని సిద్ధిస్తాయి. కాబట్టి ఉగాది నుంచి రాజయోగం పట్టబోతోంది.
ఆ తర్వాత శోభకృతు రాజ యోగాన్ని అందిపుచ్చుకుంటున్న ఐదవ రాశి మిధున రాశి
మిధున రాశి వాళ్ళకి గురువు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సంవత్సరంపాటు మిధున రాశి లాభ స్థాన సంచారం చేస్తున్నాడు ఏకాదశి వైభవం అర్థం 11 సంసారమంటే లాభం అర్థం అంటే ఒక రంగం లేదు మిధున రాశి వాళ్లకు అన్ని రంగాల్లో లాభం కలుగుతుంది విద్యారంగ ఉద్యోగం వ్యాపారం విదేశీ, శత్రువులను అన్ని రంగాల్లో కూడా మిధున రాశి వాళ్ళకి లాభమే తప్ప నష్టం ఉండదు.
ఎందుకంటే గురువు లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అటువంటి ఈ 5 రాశుల వాళ్ళు గురువు అనుగ్రహం వల్ల గురు బలం వల్ల పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు రాజయోగాన్ని సిద్ధంగా ఉండండి.
తెలుగు రాశిఫలాలు 2023-2024
- మేషరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృషభరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మిథునరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కర్కాటకరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- సింహరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కన్యరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- తులారాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృశ్చికరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- ధనుస్సురాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మకరరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కుంభరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మీనరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
Tags: ఉగాది, horoscope signs, Ugadi, ugadi2023, rasiphalalu, Ugadi 2023 Rasi Phalalu, Ugadi2023Horoscope, rasiphalalu