Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఆ జాతకం మహిళను వివాహమాడితే తిరుగేలేదు | If you marry that horoscope woman, you will be lucky

ఆ జాతకం మహిళను వివాహమాడితే తిరుగేలేదు

మేషలగ్నంలో పుట్టిన మహిళలు చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరి అందానికి పురుషులు దాసోహమవుతారని జ్యోతిష్కులు అంటున్నారు.

ఈ లగ్నంలో పుట్టిన మహిళలు గుణవంతులుగా ఉంటారు. వంట చేయటంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు.

ప్రేమతో మెలగటం వీరి స్వభావం. పొగడ్తలంటే వీరికి ఇష్టం. ఇంకా ఈ లగ్నంలో పుట్టిన మహిళలను వివాహం చేసుకునే పురుషులు జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఇకపోతే.. మేషలగ్నంలో జన్మించిన పురుషుల విషయానికొస్తే.. తల్లిందండ్రుల వద్ద ప్రేమతో ఉంటారు. వీరికి అందంతో పాటు గుణవంతురాలైన భార్య లభిస్తుంది. భార్య పక్షంలోని బంధువుల సహాయం లోటుగానే ఉంటుంది. కుటుంబ అభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తారు. కుటుంబంలో పలు సమస్యలు ఏర్పడటానికి కారణాలు ఉద్భవిస్తాయి. వాటిని సామర్థ్యవంతంగా పరిష్కరిస్తారు. మీ భాగస్వామి, సంతానం మీ మాటలను వినయంతో పాటిస్తారు. అయితే వారిని కొన్ని సందర్భాలలో తృప్తి పరచటం కష్టతరం.

జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఉబలాటం ఉంటుంది. కష్టపడి శ్రమించటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. కళలంటే ఆసక్తి మెండు. పోలీసుశాఖ, సైన్యం, అగ్నిమాపక దళం వంటి శాఖల్లో రాణిస్తారు. ధైర్యం, మొండితనం ఎక్కువ. ప్రతి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వైద్యంలో ఉన్నత పదవులను అలంకరిస్తారు.

జర్నలిస్టులు అయ్యే అవకాశాలున్నాయి. వృత్తి పరమైన వాటిలోనూ మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యవసాయం, హోటల్ నిర్వాహం వీరికి మంచి ఆదాయాన్ని అందిస్తాయి. కళలు అంటే వీరికి ఎక్కువ మక్కువ. ఆర్థిక శాఖలో మాత్రం కాస్త అభివృధ్ది అవకాశాలుండవు.

ఇతరులకు సహాయం చేసే గుణవంతులు. అయితే ఇతరులకు అప్పులిస్తే వాటిని తిరిగి పొందటం కష్టం. స్నేహితులు, కుటుంబంకోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు.

ఖర్చులు అధికంగా ఉండటంతో కాస్త ఇక్కట్లకు గురయ్యే పరిస్థితులు నెలకొంటాయని జ్యోతిష్కులు అంటున్నారు. అందుచేత ఈ లగ్నంలో పుట్టిన జాతకులు శుక్రవారం పూట అమ్మవారిని, శనివారం హనుమంతుడి ఆలయాలకు వెళ్లి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే ఈతిబాధలు, ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని వారు చెబుతున్నారు.

Famous Posts:

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

Tags: మహిళ, Women, Mesha Rashi, మేష రాశి, Zodiac Sign, Mesha Rasi, Women Marriage

Comments