Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

రాహుగ్రహ దోష నివారణకు విజయ ఐశ్వర్యాలను ఇచ్చే "దుర్గా సప్తశ్లోకీ" | Sri Durga Saptashloki With Telugu Lyrics

రాహుగ్రహ దోష నివారణకు విజయ ఐశ్వర్యాలను ఇచ్చే "దుర్గా సప్తశ్లోకీ"

శివ ఉవాచ-

దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |

కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||

దేవ్యువాచ-

శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |

మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||


ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,

శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,

శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |

ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా |

బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || ౧ ||


దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః |

స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి 

దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా

సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || ౨ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |

శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోzస్తు తే || ౩ ||


శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |

సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోzస్తు తే || ౪ ||

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |

భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోzస్తు తే || ౫ ||


రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |

త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || ౬ ||

సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |

ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || ౭ ||

ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణా

Click here: More Durga Stotras

Tags: దుర్గా సప్తశ్లోకీ, Sri Durga Saptashloki, Durga Saptashloki Telugu PDF, Durga, Durga Stotras

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు