Drop Down Menus

ఆరోగ్యానికి యోగశాస్త్ర నియమాలు - Yogic rules for health | Health Tips

ఆరోగ్యానికి యోగశాస్త్ర నియమాలు

1. ఉదయం 4.30 కి నిద్ర లేవాలి.

2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.

3. ఐస్ క్రీం ఎప్పుడూ తినకూడదు.

4. ఫ్రిజ్ లో తీసినవి గంట తర్వాత తినాలి.

5. కూల్ డ్రింక్స్ త్రాగకూడదు.

6. వండిన ఆహారం వేడిగా 40ని.లో తినాలి.

7. భోజనం తర్వాత వజ్రాసనం 5-10 నిమిషాలు వేయాలి.

7. ఉదయంటిఫిన్ 8.30 గం లోపు తినాలి.

9. ఉదయం టిఫిన్ తో పండ్లరసం త్రాగాలి

10. టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి.

11. మధ్యాహ్నం లోగా మంచినీరు 2,3 గ్లాసులు త్రాగాలి

12, మంచి నీళ్ళు భోజనానికి 48 ని. ముందు త్రాగాలి.

13. భోజనం క్రింద కూర్చుని తినాలి.

14. ఆహారం బాగా నమిలి మ్రింగాలి.

15. మధ్యాన్నం కూరల్లో వాముపొడి వాడాలి.

16. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి.

17. మధ్యాన భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి.

18. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి.

19. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి

20. రాత్రి పూట చాలా తక్కువగా, తినాలి.

21. రాత్రి భోజనం తర్వాత /కి.మీ నడవాలి.

22. రాత్రి భోజనం తర్వాత గంటకు పాలు త్రాగాలి.

23. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగకూడదు.

24. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు.

25. రాత్రి 9 - 10 గం. పడుకోవాలి.

26. పంచదార, మైదా, గుండఉప్పు తక్కువ వాడాలి.

27. రాత్రి పూట సలాడ్ తినకూడదు.

28. విదేశీ ఆహారంను ఎప్పుడూ కొనరాదు.

29. టీ, కాఫీ ఎప్పుడు త్రాగకూడదు.

30, పాలలో పసుపు వేసి మరిగించి త్రాగితే క్యాన్సర్ రాదు.

31. ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది.

32, అక్టోబరు నుంచి మార్చ్ (చలికాలంలో వెండి, బంగారు పాత్రలోని నీరు త్రాగాలి.

33 . జూన్ నుంచి సెప్టెంబర్ (వర్షాకాలంలో) లో రాగి పాత్రలో నీరు త్రాగాలి.

34. మార్చ్ నుంచి జూన్ (ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు త్రాగాలి.

Tags: Yoga, Health, Health Tips, Yoga Sastram, Arogyam, Devotion

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.