Drop Down Menus

వల్లీసనాథ మమ దేహ కరావలంబ స్తోత్రం..!! Vallisanatha mama dehi karavalamba stotram Telugu

వల్లీసనాథ మమ దేహ  కరావలంబ స్తోత్రం..!!

ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం శుభాలు కలుగుతాయి.

హే స్వామినాథ కరుణాకర దీనబంధో

శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మబంధో

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ 1

దేవాదిదేవ సుత దేవగణాధినాథ

దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద

దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్  2

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్

భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ

శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్  3

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల

చాపాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే

శ్రీకుండలీశ ధర తుండ శిఖీంద్రవాహ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్  4

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య

దేవేంద్ర పీఠనగరం దృఢ చాపహస్తమ్

శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్  5

హారాది రత్న మణియుక్త కిరీటహార

కేయూర కుండలలసత్కవచాభిరామ

హే వీర తారక జయామర బృందవంద్య

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్  6

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః

పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్  7

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా

కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తమ్

శిక్త్వా తు మామవ కళాధర కాంతికాంత్యా

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్  8 ..స్వస్తి..

Tags: Subramanya, Subramanya Karavalamba Stotram in Telugu, Karavalamba Stotram, kanakadhara stotram in telugu, murugan

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments