కాశీ ఖండము లోని యముని చే చెప్పబడిన ఈ శివకేశవ నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి | Yama Kruta Shiva Keshava Stuti
శివకేశవ స్తుతి
కాశీఖండము లోని యముని చే చెప్పబడిన ఈ శివకేశవ నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి.
గోవింద మాధవ ముకుంద హరే మురారే,
శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే |
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి 1
గంగాధరాం ధకరిపో హర నీలకంఠ,
వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే |
భూతేశ ఖండపరశో మృడ చండికేశ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి 2
విష్నో నృసింహ మధుసూదన చక్రపానే,
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ |
నారాయణాసుర నిబర్హణ, శార్ జ్గపానే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి 3
మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో,
శ్రీకాంత పీతవసనాoబుదనీల శౌరే |
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి 4
లక్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య,
శ్రీకంఠ దిగ్విసన శాంతి పినాకపానే |
ఆనందకంద ధరణీధర పద్మనాభ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి 5
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ,
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపానే |
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి 6
శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే,
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ |
చానూరమర్దన హృషీకపతే మురారే ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి 7
శూలిన్ గిరీశ రజనీశకళావతoస,
కంసప్రణాశన సనాతన కేశినాశ |
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి 8
గోపీపతే యదుపతే వసుదేవసూనో,
కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర |
గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి 9
స్థానో త్రిలోచన పినాకధర స్మరారే,
కృష్ణానిరుద్ద కమలానాభ కల్మషారే |
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి 10
Tags: శివకేశవ స్తుతి, శివకేశవ నామాలు, Shiva, Kesava, Shivakesava, Yama Kruta Shiva Kesava Stuti
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
i am looking for best Gastroenterologist in Hyderabad near Miyapur.
ReplyDelete