Drop Down Menus

కాశి అయోధ్య టూర్ కాశి లో 9 రోజులు అరుణ్ కుమార్ ట్రావెల్స్ | Kasi Ayodhya Tour Arunkumar Travels

 

arunkumar travels

కాశి అయోధ్య టూర్ ప్యాకేజీ గురించి అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు . వారు చెప్పిన వివరాలు ప్రకారం చాలామంది కాశి లో 9 రోజులు కాశి లో నిద్రచెయ్యాలని అనుకుంటారని వారికోసం ప్రత్యేకంగా  ఈ యాత్ర లో కాశి లో 9 రోజులు ఉండేలా ప్లాన్ చేసాం అని చెప్పారు . యాత్ర వివరాలు పూర్తిగా తెలుసుకుందాం 

యాత్ర : కాశి అయోధ్య ( కాశి లో 9 నిద్రలు )

యాత్ర రోజులు : 21 రోజులు 

దర్శించు క్షేత్రాలు : 22

1. అన్నవరం 2. సింహాచలం 3. అరసవిల్లి 4. శ్రీకూర్మం 5. శ్రీ ముఖ లింగం 6. కోణార్క్ 7. పూరి జగన్నాధ్ 8. సాక్షి గోపాలం 9 ధవళగిరి 10 భువనేశ్వర్ 11 కలకత్తా సిటీ 12 బేలూరు మఠం 13 హౌరా 14 దక్షిణేశ్వరం 15 గయా 16 బుద్ధ గయా 17  కాశీ 18 వ్యాస కాశీ 20 అలహాబాద్ ( త్రివేణి సంగమం) 21 అయోధ్య 21 సీతామాడి 22 నైమిశారణ్యం. 

ఉదయం టీ , టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రి ఫలహారం మూడు పూటలా 1/2 వాటర్ బాటిల్ ఇవ్వబడును. 

టికెట్ ధర : 18,000

అడ్వాన్స్ : 4000

యాత్ర ప్రారంభం : మార్చి 2వ తేదీ 2024

ముఖ్య గమనిక : బస్సు వెళ్లలేని చోట ఆటో ఖర్చులు యాత్రికులే భరించవలెను. 

మేనేజ్మెంట్ వారు కాశి లో రూమ్స్ చూపిస్తారు రూమ్ ఖర్చులు యాత్రికులే భరించవలెను. డ్రైవర్ కు మరియు వంటవాళ్ళకు 500/- ఇవ్వవలెను . 

వివరాలకు :

ఆర్గనైజర్ : వీరబాబు 

సెల్ : 9504597777,7382317869

అడ్రస్ : రామాలయం వీధి కాకినాడ . 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.