Drop Down Menus

అరుణాచలం వెళ్తున్నారా సత్రాలు  హోటల్స్ ఫోన్ నెంబర్ లు | Arunachalam Hotels Satram Ashrama Phone Numbers

Arunachalam Hotels Phone Numbers

నమస్కారం హిందూ టెంపుల్స్  గైడ్ కు స్వాగతం . మీరు చాల సార్లు ఇలాంటి నెంబర్ లు వాట్స్ యాప్ లోను పేస్ బుక్ లోను చూసి ఉంటారు. మీరు కూడా షేర్ చేసి ఉంటారు కాకపోతే మనకు అవసరం అయినప్పుడు కనిపించవు, ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది లేదు హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ లో Menu లో ఫోన్ నంబర్స్ పై క్లిక్ చేస్తే అరుణాచలం కనిపిస్తుంది వెంటనే మీకు ఈ నెంబర్ లు కనిపిస్తాయి. మీరు యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే చేసుకోవడానికి క్రింద ఫోటో పై క్లిక్ చేయండి . 


అరుణాచలం వెళ్లి రూమ్ కోసం ఇబ్బంది పడకుండా ముందుగానే బుక్ చేసుకోండి. 

Tamilnadu Tourism Alayam తమిళనాడు టూరిజం వారి ఆలయం రూమ్స్  : 7358100396,041752999118,

Arunachala Residency : 9487333851,9384124751

ఆంధ్ర ఆశ్రమం : 8297672348

అరుణాచలం శివ సన్నిధి Shiva Sannidhi: 04175-250980

ఆర్యవైశ్య నిత్య అన్నదానం ట్రస్ట్ Aryavaisya Trust: 9493482811

మాచర్ల వారి ఆంధ్రామెస్ : 9150551700

మీకు రమణాశ్రమం లో రూమ్స్ కావాలంటే వెళ్ళగానే ఇవ్వరు ఒక నెల రోజుల ముందుగా వారికి మెయిల్ చెయ్యాలి. 

Visitors wishing to stay at Sri Ramanasramam are advised to write to stay@gururamana.org one month in advance to ascertain whether accommodations are available.

సురభి లాడ్జ్ Surabhi Lodge: 9843856509

శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం Seshadri Swamy Ashramam: 04175-236999,238599

అర్యవైశ్య వాసవీ నిత్య అన్నదానం ట్రస్ట్ : 9493482811,9704863635,9908632020

శ్రీ పూంగ భవన్ లాడ్జి Sri Poonga Bhavan: 9487517499

స్వాతిశ్రీ రెసిడెన్సీ Swathi Sri Residency : 9442614126


 మీకు కావాల్సిన సమాచారం పై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. 

>> అరుణాచలం లో చదవాల్సిన శివనామాలు 

>> అరుణాచలం లో గిరిప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసా ?

>> అరుణాచలం లో హోటల్స్ సత్రాల ఫోన్ నెంబర్ లు 

>> అరుణాచలం మొదటి సారి వెళ్లేవారు ఇవి తెలుసుకోండి

>>అరుణాచలం గిరిప్రదక్షిణ 

>> అరుణాచలం గిరిప్రదక్షిణ చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

>>అరుణాచలం గిరిప్రదక్షిణ తేదీలు 

>> అరుణాచలం ఆలయం లో లింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా ?

>>అరుణాచలం రమణమహర్షి ఆశ్రమం

>>అరుణాచలం నుంచి రామేశ్వరం ఎలా వెళ్ళాలి

>> రమణ మహర్షి వీడియో

>> తిరుమల లో 45 ని పాటు స్వామి వారిని దర్శించే సేవ గురించి మీకు తెలుసా ?


arunachalam information, arunachalam phone numbers, arunachalam details, arunachalam ashramam phone numbers, arunachalam hotel booking arunachalam room booking details. 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.