Drop Down Menus

మే నెలకు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి విడుదల - TTD to release Arjitha Seva tickets for May Month 2024

మే నెలకు సంబంధించిన తిరుమల దర్శనం టికెట్ వివరాలు:

మే నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి విడుదలషెడ్యూల్:-

1. ఫిబ్రవరి 19 ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు.

2. లక్కీ డిప్ రిజల్ట్ ని ఫిబ్రవరి 21వ తేది మద్యానం 12 గంటలకు విడుదల చేస్తారు, డిప్ లో సెలెక్ట్ అయిన వాళ్లు ఫిబ్రవరి 21వతేదీ మద్యానం 12 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం  12 గంటల  లోపు సొమ్ము చెల్లించి ఆ టికెట్ ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

3. ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలను విడుదల చేస్తారు.

4. ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార వర్చువల్ సేవా+ కనెక్టెడ్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

5. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టికెట్లను విడుదల చేస్తారు.

6. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ మొదటి గడప బ్రేక్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

7. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

8. ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300/- దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

9. అదే విధంగా ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి & తిరుమలలో గదుల కోటాను విడుదల చేస్తారు.

Click hereతిరుమల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Tags: Tirumala Tirupati Devasthanams, Arjitha Sevas, Tirumala, TTD Issues Arjitha Seva Tickets, TTD, Tirupati Temple, TTD Arjitha Seva, TTD 300 Rs Tickets, TTD Online Tickets, TTD Online Tickets 2024, Tirumala Darshnam, Lucky Dip, Suprabhata seva, April 2024 TTD Tickets Release, TTD, Calendar 2024, May Month TTD Ticekets 2024,

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.