Drop Down Menus

శ్రీ చాగంటి కోటేశ్వరావు గారి సంపూర్ణ రామాయణ ప్రవచనం బాల కాండ Sri Chaganti Ramayana Pravachanam Free Audio Download Balakanda

 

chaganti ramayana pravachanam audio free download

శ్రీ చాగంటి కోటేశ్వరావు గారి రామాయణ ప్రవచనం ఎన్ని సార్లు విన్న వినాలనే అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఆ ప్రవచనాన్ని వినవచ్చు మరియు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు.  

రామాయణ మహాకావ్యము ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు, మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు).ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.


బాల కాండ (77 సర్గలు): కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము

అయోధ్య కాండ (119 సర్గలు): కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము

అరణ్య కాండ (75 సర్గలు): వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము

కిష్కింధ కాండ (67 సర్గలు): రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము

సుందర కాండ (68 సర్గలు): హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట

యుద్ధ కాండ (131 సర్గలు): సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము

ఉత్తర కాండ: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)

రామాయణం బాలకాండ ఆడియో లు : 


Sri Chaganti Ramayana Pravachanam Balakanda 2 Audio


Sri Chaganti Ramayana Pravachanam Balakanda 3 Audio


Sri Chaganti Ramayana Pravachanam Balakanda 4 Audio


Sri Chaganti Ramayana Pravachanam  Balakanda 5 Audio


Sri Chaganti Ramayana Pravachanam Balakanda 6 Audio


Sri Chaganti Ramayana Pravachanam Balakanda 7 Audio


chaganti koteswara rao gari pravachanalu

మిగిలిన కాండాలను కూడా వినడం కొరకు ఆ కాండలపై క్లిక్ చేయండి . 

బాల కాండ

అయోధ్య కాండ

అరణ్య కాండ

కిష్కింధ కాండ

సుందర కాండ

యుద్ధ కాండ


ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments