అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కసాపురం గ్రామం. ఈ స్వామి చాలా శక్తివంతమైన స్వామి. ఇక్కడ ప్రతి మంగళవారం , శనివారం విశేష పూజలు నిర్వహిస్తారు. శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు.
కసాపురం శ్రీ నెట్టికట్టి అంజనేయ స్వామీ దేవస్థాన
My name is M.Pavanakumar
Kasapuram
Tags
FB Post