రణ మండల ఆంజనేయస్వామి టెంపుల్
కర్నూలు జిల్లా ఆదోని మండలం. ఈ ఆలయంలో స్వామి చాలా శక్తివంతమైన స్వామి. ఈ ఆలయంలో స్వామి స్వయంభూ. ఇక్కడ ప్రతి మంగళవారం మరియు శనివారం విశేష పూజలు నిర్వహిస్తారు. శ్రీరామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
పంపించినవారు : సోమల గూడూరు విరేష్
Tags
FB Post