Sri Pathuru Anjaneya swamy | Pandavagallu | adoni | Andhra Pradesh

 


కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామంలో వెలసిన శ్రీ పాతూరు ఆంజనేయ స్వామి వారు.  ఈ ఆలయంలో స్వామి తమలకులతో విశేష అలంకరణ చేస్తారు. ఈ ఆలయంలో స్వామికి ప్రతి శనివారం విశేష పూజలు నిర్వహిస్తారు. 


ఫోటో పంపిన వారు :  పూజారి రాజేంద్ర రెడ్డి మా ఊరు పాండవగల్లు గ్రామం 


Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS