రాజమండ్రి లో గోదావరి స్నానం తో మొదలు పెట్టి సింహాచలం వరకు మధ్య లో ఏఏ ఆలయాలను దర్శించవచ్చు ఎంత దూరం లో ఆయా క్షేత్రాలున్నాయి అనే వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జిల్లాల వారీగా రాష్టాల వారీగా మన హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ లో ఇవ్వబోతున్నాము. మేము మధ్య లో ఏదైనా ఆలయాలను వదిలి పెడితే మీరు కామెంట్ చేయండి.
ఈ టూర్ లో ద్రాక్షారామం , ర్యాలీ అటు సైడు వెళ్ళలేదు. సామర్లకోట పిఠాపురం అన్నవరం మీదుగా వైజాగ్ రావడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా ఇవ్వదలచుకుంటే 7382679767 నెంబర్ కు టూర్ ప్లాన్ పంపండి మీ పేరు తో ఆ వివరాలు యాప్ లో చేరుస్తాము.
🛕 Temple Tour Plan
loading…
Keywords : Tour plans, rajahmundry to vizag tour, pithapuram , samarlakota, annavaram tour plan
చాలా బాగుంది రాజాచంద్ర గారు,,🙏🙏🙏
ReplyDelete