ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
– ఫిబ్రవరి 1న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి. మాఘ పౌర్ణమి గరుడ సేవ.
– ఫిబ్రవరి 3న తిరుమొళి శైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
– ఫిబ్రవరి 6న కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
– ఫిబ్రవరి 26న శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.
– ఫిబ్రవరి 28న కుళశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
keywords; tirumala updates,tirumala february month updates
Tags
Tirumala News
