శ్రీ మోహన్ కుమార్ గారు అందరూ సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశ్యం తో హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ కర్నాటిక్ మ్యూజిక్ వీడియో లు బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నారు. సరళి స్వరాలూ , జంట స్వరాలూ ఇలా అన్నీ వరుసగా నేర్పిస్తున్నారు ఆ వీడియో లు అన్ని మీకు ఇక్కడ వరుస క్రమం లో ఇవ్వడం జరిగింది.
keywords :
carnatic music learning videos, carnatic music leanring videos in telugu, saraliswaras and janta swaras learning videos list. hindu temples guide carnatic music learning videos