Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Have You Ever Heard Of These Five Something Special Temples


మనం ఎక్కడెక్కడో ఆలయాల కోసం తెలుసుకుని, ఆయా ఆలయాలను దర్శిస్తాం. కానీ మనకు దగ్గర్లోనే యున్న దేవాలయాల కోసం ఆలయాల విశేషాలు మనం పెద్దగా ఆసక్తి కనబరచం, మనకు దగ్గర్లో ఎన్నో గొప్ప ఆలయాలు ఉన్నాయి, మీకోసం ఒక 5 ప్రత్యేక ఆలయాలను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. మీకు తెలిసిన ఆలయాలను కూడా కామెంట్ చేస్తే వాటిని కూడా తిరిగి పోస్ట్ చేస్తాను. 
1. Bhimavaram Someswara Swamy
 Click here for get more details
పంచారామాల్లో ఒకటైన భీమవరం లో శివలింగం చంద్రుడు ప్రతిష్టించాడని స్థలపురాణం, చంద్రుడు పేరుమీదే ఇక్కడ శివయ్య ను సోమేశ్వర స్వామి అని పిలుస్తారు. మీరు అమావాస్యనాడు మరియు పౌర్ణమి నాడు రెండు దర్శిస్తే శివలింగం రంగులు మారడం మీరు గమనించవచ్చును. అమావాస్యనాడు గోధుమ రంగులోను పౌర్ణమి నాడు తెలుగు రంగులోను దర్శనమిస్తాడు. 

Click Here : Somarama Temple Bhivaram

2. Kotipalli Someswara Swamy

మనం ఎత్తైన హనుమంతుని విగ్రహాలు, శివ లింగాలు చూస్తుంటాం. తక్కువ ఎత్తు కలిగిన శివలింగం తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం కి 10 కిలోమీటర్లు దూరం లో గల కోటిపల్లి ( కోటిఫలి ) క్షేత్రం లో ఉంది. ఈ క్షేత్రం లో ఏమి చేసిన కోటి ఫలితాన్ని ఇస్తుందని స్థలపురాణం, అందుకే కోటిఫలి అని పిలుస్తారు. మరీంత సమాచారం కొసరకు ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి. 


3. Yaganti Basavanna

వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం చిన్నప్పుడు టేపు రికార్డ్ లో అందరం విన్నవాళ్ళమే , ఎప్పుడైనా ఏదైనా వింత జరిగితే వీరబ్రహ్మం గారిని గుర్తుచెస్కుంటాము. యాగంటి బసవన్న కలియుగాంతం లో అంతకు అంత పెరిగి రంకేలేస్తాడు అన్నది గుర్తుంది కదా, నిజంగా బసవన్న ఆకృతి పెరుగుతున్నట్టు పురావస్తు వారే నిర్ధారించారు. 


4. Durga Malleswara Swamy Temple 
భారతదేశం లో ఎక్కడలేని విధంగా దుర్గాడ లో వెలసిన ఉమారామలింగేశ్వర స్వామి మనకు దర్శనం ఇస్తారు.ఇక్కడ శివునిపై  చిన్న రాయి ఉంటుంది. ఆ రాయిని  గంగమ్మ  కొలుస్తారు.  నిర్మాణం  రాయిని రెండు పర్యాయాలు  తీస్కుని  విసిరివేసారు. ఆ  జరిగింది అన్నది తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ నొక్కి చూడవలసిందే.  

గుడిమల్లం.. తిరుపతికి 43 km దూరం లో ఉంది. ప్రపంచం లో అత్యంత పురాతన శివలింగం ఇక్కడ కలదు. క్రీస్తు పూర్వం 1 వ శతాబ్దపు కాలంనాటిదని చరిత్రకారులంటున్నారు. ఇక్కడ గర్భగుడిలో ప్రతిష్టించిన శివలింగం లింగరూపం లో కాకుండా శివుడు మానవ రూపం లో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు.
మరీంత సమాచారం కోరకు ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి.

lord shiva temples, five unique temples in india , famous temples list , lord shiva temples , hindu temples guide , hindu temple information in telugu , lord shiva temples list , temple accommodation route map 

Comments

Popular Posts