SRIVARI METTU FOOT PATH WAY TIRUMALA

Srivari Mettu Foot Path Way
తిరుమల కొండపైకి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అలిపిరి, రెండవది శ్రీవారి మెట్టు, శ్రీవారి కొండను చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెబుతారు. ప్రస్తుతం ఇవి రెండే నడక మార్గమునకు అనుకూలమైనవి. వేంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటి సారిగ కొండ చేరింది ఈ దారిలోనే. 
ఎలా వెళ్ళాలి ?
శ్రీవారు మెట్టు చేరుకోవడానికి టీటీడీ వాళ్ళు ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ దగ్గర గల బస్ స్టాప్ వద్ద ఫ్రీ బస్ వచ్చి ఆగుతుంది. R.T.C బస్ లు కూడా ఉన్నాయి. మీరు శ్రీవారి మెట్టు బస్ ఎక్కి అలిపిరి వద్ద కూడా దిగవచ్చు. మనం తిరుపతి రైల్వ స్టేషన్ లో ఫ్రీ బస్ ఎక్కితే ముందుగా మనకు తిరుపతి లో గా టీటీడీ "జూ పార్క్ " మనకు కనిపిస్తుంది.
Tirupati zoo park timings : 
Morning : 8.30 am to Evening : 5.30 pm
ఈ టైం లో ఉండేటట్లు చూస్కోండి. 
ఆ తరువాత కపిల తీర్ధం కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి ఆటో లు కూడా ఉంటాయి. 10/- తీస్కుంటారు. 


కపిల తీర్ధం వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తరువాత అలిపిరి మెట్లమార్గం వస్తుంది.  మీరు ఇక్కడ దిగకండి .. మనం వెళ్ళేది శ్రీవారి మెట్లమార్గం ద్వారా :)

అలిపిరి మెట్లమార్గం వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
మీరు అలిపిరి లో శ్రీనివాస మంగాపురం కనిపిస్తాయి.  
శ్రీనివాస మంగాపురం లో స్వామి వారు 6 నెలల పాటు ఉన్నారట.. వివాహం కానివారు స్వామి వారిని దర్శించుకుంటే / స్వామి వారికి కల్యాణం జరిపిస్తే త్వరగా వివాహం అవుతుందని చెబుతారు. 

శ్రీనివాస మంగాపురం వివరముల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
శ్రీనివాసా మంగాపురం గుడి దాటగానే యాత్రికుల ఉచిత లగేజి కౌంటర్ మరియు సమాచార కేంద్రం వస్తుంది. ఇంకా బస్ లో కూర్చుంటే ఎలా .. దిగండి. మీ సామాన్లు కౌంటర్ లో ఇచ్చేయండి. 

Srivari mettu Luggage Center

Pilgrims  Free Luggage Counter & Information Center
ఇచ్చేసారా ? త్వరగా దిగండి అంటే దిగలేదు మీరు.. ఫ్రీ బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడెలా అని చూస్తున్నారా? ఒక్కోసారి అలానే జరుగుతుంది.. మళ్ళీ ఫ్రీ బస్ ఇంకొకటి వచ్చేదాకా ఉండనావసరం లేదు, పక్కనే ఆటో వాళ్ళు మనకోసం చూస్తుంటారు. 
15/- ఒక్కొక్కరికి తీస్కుంటారు. ఇప్పుడు ధరలు పెంచితే నన్ను మాత్రం అడగకండే. :)
Auto Stand .. From here 6 km Distance to Srivari Mettu.

రండి .. బేరమాడి ఆటో లో వెళ్దాం. 

రోడ్డు బాగుంది. 6 km మధ్యలో స్టాప్ లు ఏమిలేదు .
Srivari Mettu Entrance

అప్పుడే వచ్చేసాం. శ్రీవారి పాదాలు. మనవాళ్ళకి ఇలా డబ్బులు వెయ్యడం అలవాటు. మీరు మాత్రం నమస్కరించి రండి. 

మనం ఉదయాన్నే వచ్చాము కాబట్టి. ప్రసాదం ఒక్కటే తీస్కోండి. అన్నం కొండపైకి వెళ్ళినతరువాత .. సరేనా 
Venkateswara Temple

Note :
Appela to Piligrims :
Daily 3750 tokens in Srivari Mettu foot path and 11250 tokens in Alipiri foot path. Total 15,000 Divyadarshanam tokens Only Issued up to 5.00pm to Pedestrain/Pilgrims. So Pilgrims are Requested to Co- Operative.

మీకు ఇంగ్లీష్ వచ్చుకదా .. పైవి చదివారు కదా 
Srivari Mettu Foot Path Way Pics:

అలిపిరి తో పోల్చితే ఇక్కడ మెట్లు తక్కువ .. ఒక గంట లో మనం కొండపైకి చేరుకోవచ్చు.  మెట్లమాధ్య దూరం చూసారా ? చాలా ఈజీ గా ఎక్కేవచ్చు కదా! గోవిందా నామం చెప్తూ ఎక్కండి. స్వామి వారికి వినిపించేలా 

మధ్యలో మనకి టోకెన్ ఇస్తారు.. అవి మాత్రం తీస్కోండి.. 

Srivati Mettu Checking Point

ఇక్కడ ఇచ్చిన టోకెన్ పైన స్టాంప్ వేస్తారు ..  మనకి రూమ్స్ కూడా ఇక్కడే ఇచ్చేస్తే బాగుణ్ణు. రూమ్స్ కోసం మనం పైకి వెళ్లి తిరిగి రూమ్స్ ఇచ్చే లైన్ లో నిలబడాలి :(
2300 Steps
2300 మెట్లు ఎక్కేసాం .. అప్పుడే. మీ బాగ్ ల కోసం కంగారు పడకండి. అలిపిరిలో ఐతే కొండపైకి వెళ్లిన వెంటనే బ్యాగ్ లు ఇస్తారు. ఇక్కడ ఒక్కోసారి త్వరగా ఇస్తారు.. చాలావరకు 2 గంటలు ఆలస్యంగా ఇస్తారు. మీరు మీ ప్యామిలీ తో వెళ్తే 2 గంటలు సమయం పడుతుంది కాబట్టి. పైకి వెళ్లి కాసేపు రెస్ట్ తీస్కునే లోపే బ్యాగ్ లు ఇస్తారు. బ్యాగ్ లు ఇవ్వడం ఉచితే ఐనప్పటికి 10/- సమర్పించక తప్పదు. 

Way to Srivarimettu Pedestrian Luggage Counter 

Govinda.. Govindaa..
ప్రస్తుతం మనం ఉన్నచోటు నుంచి s.v.అన్నదాన భోజనశాల దగ్గర.. ఈ లోపు మీరు వెళ్లి భోజనం చేసి వస్తే బ్యాగ్ లు వచ్చేస్తాయి. తరువాత దగ్గరలోనే కళ్యాణకట్ట .. రూమ్స్ . ఉంటాయి. అంగప్రదిక్షణ కోసం మీకు తెలుసా ? తెలియక పోతే క్రింద లింక్ పైన క్లిక్ చేసి తెల్సుకుని వెళ్ళండి. 

Tirumala Surrounding Temples

Tirumala Near By Famous Temples List


srivari mettu root map, tirumala srivari mettu history, how to reach srivari mettu, srivari mettu timings, srivari mettu information in telugu, tirumala srivari mettu, srivari mettu steps, 

Comments

 1. Replies
  1. Very nice information. Rules are changing very frequently. I hope this is the latest information

   Delete
 2. Very good information.Thank you.

  ReplyDelete
 3. Very good information.Thank you.

  ReplyDelete
 4. Very useful information. Thank you. At present the 'Free luggage' centre is located at Srivarimettu itself (instead of Srinivasamangapuram). This is more convenient to the pilgrims who choose to go uphills (TIRUMALA) through Srivarimettu.

  ReplyDelete
 5. Also note that..... Zoo Park is HOLIDAY on Every TUESDAY....

  ReplyDelete
 6. Srivari Mettu 2388 Steps; Via Alipiri 3550 Steps.

  ReplyDelete
 7. Good information

  ReplyDelete
 8. Where srivari mettu ends in tirumala?

  ReplyDelete
 9. Well written blog with good humour !! :) Enjoyed reading till end.

  ReplyDelete

Post a Comment

Hindu Temples Guide ( HTG)

Tirumala Tour History Surrounding Temples Timings Seva Details Online Ticket Booking Information: https://goo.gl/LHwnpS

Arunachalam Information : https://goo.gl/YKQFt5

Varanasi Tour: https://goo.gl/7551ZC

Kanchipuram Detailed Info : https://goo.gl/9U11rh

Srisailam Tour : https://goo.gl/h4NJZH

Top Ten Towers in India : https://goo.gl/G9GHdy

Shirdi Tour Visiting Places : https://goo.gl/WFbNcs

Srikalahasti Temple Details : https://goo.gl/PXJv9Q

Rameswaram Tour and Packages : https://goo.gl/uXffLV

Telangana Amarnath Yatra : https://goo.gl/ihJV4M

Thanjavur Temple History : https://goo.gl/tCTYbW

Sriragnam Temple Tour : https://goo.gl/fPWdos

Madhurai Meenakshi Temple History: https://goo.gl/yV6R7E

Bhadrachalam Temple and Sightseeing Places : https://goo.gl/X3rDb3

Annavaram History Temple Timings: https://goo.gl/bdJYeD

Pithapuram Padagaya Temple History : https://goo.gl/ezR4Cs

Toli Tirupathi East Godavari: https://goo.gl/WsSYF9

Draksharamam Temple History Rooms : https://goo.gl/BBRSqV

5000 Years Old Temple at Kakinada : https://goo.gl/UbQH8T

Samarlakota Bhimeswara Swamy Temple : https://goo.gl/E6gdQc

How to Do Pooja by Sri Chaganti : https://goo.gl/mQwFww

Chidambaram Temple Tour and History : https://goo.gl/CQqjr2

Shakti Peetham Located in Srilanka : https://goo.gl/dCecSa

Kolhapur Mahalakshmi Temple Details : https://goo.gl/tM2EXG

Yaganti Temple Timings History : https://goo.gl/XkN7zz

Sri Kanipakam Temple History Route form Tirumala : https://goo.gl/Yb2871

Jamukeswaram Jalalingam : https://goo.gl/5Lk6wR

Simhachalam Accommodation History : https://goo.gl/ZUYdKd

Famous Lord Shiva Temples : https://goo.gl/6xhEus

Kashi Veesalakshi Shakti Peetham Information : https://goo.gl/SGMhQh

Sri Sailam Bramarambhika Devi Shakti Peeth : https://goo.gl/Co1pSw

Sri Puruhutika Devi Shakti Peetham : https://goo.gl/Pb1P8H

Sri Manikyamba Shakti Peeth : https://goo.gl/eknwne

Sri Vaishnavi Devi Shakti Peeth : https://goo.gl/QNtgom

Sri Madhaveswari Shakti Peeth Information : https://goo.gl/ARA2La

Sri Mangala Gowri Shakti Peeth : https://goo.gl/ViMsnm

Ujjain Mahakali Shakti Peeth : https://goo.gl/w2cLHF

Sri Girija Devi Shakti Peeth : https://goo.gl/t18oRU

Sri Khamakya Shakti Peeth : https://goo.gl/3Mk6oj

Sri Jogulambha Shakti Peeth : https://goo.gl/aa9NLm

Sri Shankari Devi Shakti Peeth : https://goo.gl/rc1Doi

Sri Chamundeswari Shakti Peeth : https://goo.gl/LY2wNG

Sri Ekaveera Shakti Peeth : https://goo.gl/yryF7j

Kolhapur Mahalakshmi Shakti Peeth : https://goo.gl/kCHXti

Sri Saraswathi Devi Shakti Peeth : https://goo.gl/p8mQaz

Kanchipuram Kamakshi Amman Temple : https://goo.gl/9vBUc6

Madhurai Meenakshi Amman Temple : https://goo.gl/yhdBZc

Sri Shrungeri Shakti Peeth : https://goo.gl/yHpxWH

Sri Kanaka Mahalakshmi Temple Vizag : https://goo.gl/RRwgnv

Golden Temple Sripuram History Timings : https://goo.gl/AVD4VR

Talulamma Talli Temple History Timings : https://goo.gl/VobnnQ

Contact Form

Name

Email *

Message *