Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** అక్టోబర్ నెలకు 300 రూపాయల దర్శనం టికెట్స్ సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు .***సెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల*** అలిపిరి మెట్లమార్గం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం అవుతుంది . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** తిరుమల సర్వదర్శనం టికెట్స్ ఇప్పుడు అందరికి ఇస్తున్నారు . ప్రతి రోజు 8000 టికెట్స్ తిరుపతి శ్రీనివాస కాంప్లెక్స్ లో ఉదయం 6 గంటల నుంచి ఇస్తున్నారు .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** షిర్డీ సాయిబాబా ఆలయం ఇంకా ఓపెన్ చేయలేదు**

Shakti Peethas Information In Telugu | History Route Map Temple Timings

ఈ ఆర్టికల్ లో మనం అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడ ఉన్నాయి .. ఎలా చేరుకోవాలి.. వాటి విశేషాలు తెల్సుకుందాం. 
క్రింద వరుసగా శక్తిపీఠాలు ఇవ్వబడినవి, మీరు తెల్సుకోదలచిన శక్తిపీఠం పై క్లిక్ చేస్తే (ఫోటో పైన కానీ లేదా ఊరుపేరుమీద కానీ ) అవి ఓపెన్ అవుతాయి. మీకు తెలిసిన అదనపు సమాచారాన్ని కామెంట్ చేస్తే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది.

















> Andhra Predesh: ( Srisailam, Pithapuram, Daksharamam )
> Uttara Pradesh: ( Varanasi , Prayaga )
> Maharashtra: ( Mahur, Kolhapur )
> Telangana: ( Alampur )
> Srilanka: ( Trincomalee )
> Tamil nadu: ( Kanchi )
> West Bengal: ( Pandua, hoogly district )
> Karnataka: ( Mysore )
> Madya Pradesh: ( Ujjain )
> Odisha: ( jaipur )
> Assam: ( Guwahati )
> Himachala Pradesh: ( Kangra, Jwalamukhi )
> Bihar: ( Gaya )
> Kashmir: ( Jammu and Kashmir )
shakti peethas information , astadasha shakti peetham, temple timings, accommodation information , shaktipeetham , shakti peetham importance, temple details, temple information in telugu, telugu travel blog, hindu temples guide, shakti peetham update information , shakti peethas , 18 shakti peetas , 18 shakti peethas information in telugu. 

Comments

Post a Comment

Popular Posts