Drop Down Menus

Ujjain Mahakali Shakti Peetha Temple Information | Temple History Pooja Details Timings


అష్టాదశ శక్తిపీఠాలలో 9 వ శక్తిపీఠం గా చెప్పుకునేది శ్రీ మహాకాళిదేవి శక్తిపీఠం. ఈ ఆలయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని వద్ద అమ్మవారి విగ్రహం ఉంది. ఈ ఉజ్జయిని సప్తమోక్ష నగరంలో ఒకటిగా ద్వాదశ జ్యోతిర్లింగాలో 9 వ శక్తిపీఠంగా పేర్కొనబడినది.ఉజ్జయిని క్షేత్రానికి అవంతి అనే పేరు ఉంది. ఈ ఆలయం అతి పురాతనమైనప్పటికీ చుట్టూ ప్రశాంత వాతావరణం లో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయ స్తంబాలు కళాత్మకంగా  కనిపిస్తుంటాయి. నవదుర్గ రూపాలలో అతి భీకరమైనది కాళీ స్వరూపం. అపుడు రక్తం చుక్కలు భూమిపై పడినవి. 

ఆ విధంగా ఎన్ని రక్తం చుక్కలు పడినవో అంతమంది రక్తబీజులు ఉద్బవించారు. దుర్గ దేవి తన అంశమైన కాళికాదేవి ని తలచుకొంది. వెంటనే కాళీ దాహం అంటూ ఆర్తనాదాలు చేస్తూ కనిపించినవారి రక్తం పీల్చసాగింది. రక్తబీజుడుని  కాళీ చంపి తలను పట్టుకొని ఉగ్రరూపంతో తాండవం చేసింది.
ఈ ఆలయ ప్రాముఖ్యత:

ఇక్కడ సతీదేవి మోచేయి పడిన ప్రదేశంలో వెలసిన దివ్య పీఠం శ్రీ మహాకాళీ శక్తిపీఠం.గర్భాలయంలో అమ్మవారు దివ్యకాంతులతో ఎంతో ప్రకాశవంతంగా ,నాలుకను బయటకు పెట్టి రుద్ర రూపిణిగా దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు సింధూరం,నల్లని నేత్రాలు ,చంద్రవంక కిరీటాన్ని ధరించి ఉంటుంది. ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమి నుండి దసరా వరకు ఇక్కడ అమ్మవారికి ప్రతేక్య పూజలు నిర్వహిస్తారు.

ఇక్కడ చూడవలిసిన ఆలయాలు:


గర్భాలయానికి ఎదురుగ అమ్మవారి  వాహనం, సమీపంలోనే చింతామణి, గణేశుడు ఆలయాలు కూడా ఉన్నాయి.
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం :
ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలోని ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది. ఇక్కడ శివలింగం మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. 
ఇవి చదివారా ?
Shankari Devi Temple శంఖరి శక్తిపీఠం
Kamakshi Amman Temple కాంచీపురం కామాక్షి అమ్మవారు
Jwalamukhi Temple
Chamundeshwari Temple శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం
Jogulamba Devi శ్రీ జోగులాంబ శక్తి పీఠం
Bhramaramba Mallikarjuna Temple భ్రమరాంబదేవి శక్తిపీఠం
Mahalakshmi Temple శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం
Ekveera Temple శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం
Mahakaleswar Temple శ్రీ మహాకాళిదేవి శక్తిపీఠం
Kukkuteswara Swamy Temple శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం
Biraja Temple శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం
Bhimeswara Temple శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం
Kamakhya Temple శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం
Alopi Devi Mandir శ్రీ మాధవేశ్వరీ దేవీ శక్తీ పీఠం
Jwalamukhi Temple
Mangla Gauri Temple శ్రీ మంగళ గౌరీ మహాశక్తీ పీఠం
Vishalakshi Temple విశాలాక్షిదేవి శక్తిపీఠం
Sharada Peeth శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం
శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం
శ్రీ నైనాదేవి శక్తిపీఠం
శ్రీ కుమారి దేవి శక్తిపీఠం
శ్రీ భ్రామరి దేవి శక్తిపీఠం
jothirlingas జ్యోతిర్లింగాలు

Mahakali Shakti Peetham Temple Timings:
Morning : 5 am to 1 pm
Evening : 4 pm to 8 pm

Temple Address:
Mahakali Temple,
Ujjain, 
Madhya Pradesh. 
Related Temple Articles:

18 Shakti Peethas Temples Information

Ujjain Shree Mahakaleshwar Temple

Bhimashankar Jyotirlinga Temple 

Famous Temples in Madhya Pradesh



Ujjain Mahakali Temple, 18 shakti peethas information in telugu, shakti peethas history in telugu, shakti peetham information, maha kali temple, mahakali sakti peetha, shaktipeetham, famous temples in madya pradesh. 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Local temple name clearga aisinghpurarayandi
    Andariki akkadiki vellaka adigite clearga chebutaru

    Location
    Jaisinghpura, Ujjain, Madhya Pradesh 456006

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.